Skip to content

Oh My Aadhya

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

Oh (Oh, oh) my ఆద్యా నువు పక్కన ఉంటే carఐనా guitarఐ మోగెనే Oh (Oh, oh) మనమధ్య Distanceఏ తగ్గి gearఐనా प्यार అంటూ పలికెనే Oh oh oh oh तेरे जैसा कोई नहीं Oh oh oh oh मेरे जैसा दीवाना नहीं Oh oh oh oh Routeఏ గీశా ప్రయాణానికి నువ్వు నేను మాత్రం ఉండే చోటుకీ Oh (Oh, oh) my ఆద్యా నువు పక్కన ఉంటే carఐనా guitarఐ మోగెనే Oh (Oh, oh) మనమధ్య Distanceఏ తగ్గి gearఐనా प्यार అంటూ పలికెనే Google mapకే దొరకని చోటుకే నడవనీ బండినే మనతో Weekday saturday బేధమే తెలియని Placeనే వెతకనీ నీతో సరదాగా షికారు అంటూ కొలంబసే కదిలాడే ఈ దేశం ఆ దేశం అంటూ ఎన్నో కనిపెట్టాడే కనుగొందాం మనమీ journeyలో ఓ love దేశం Oh (Oh, oh) my ఆద్యా నువు పక్కన ఉంటే carఐనా guitarఐ మోగెనే Oh (Oh, oh) మనమధ్య Distanceఏ తగ్గి gearఐనా प्यार అంటూ పలికెనే వేమన పద్యమే, Shakespeare కావ్యమే నువ్వు ఏం చెప్పినా కవితే Last ball sixerఏ, Sure shot hitరే నువ్వు ఏం చేసినా గెలుపే అందగా ఉంటామంటూ ఎవరెవరో అంటారే అందంపై రాసిన 俳句లెన్నెన్నో చదివాలే అసలందం ఇవాళ చూశాలే అది నీ నవ్వే Oh (Oh, oh) my ఆద్యా నువు పక్కన ఉంటే carఐనా guitarఐ మోగెనే Oh (Oh, oh) మనమధ్య Distanceఏ తగ్గి gearఐనా प्यार అంటూ పలికెనే