Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Aarambame
Armaan Malik
,
Shreya Ghoshal
,
Thaman S
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఇంతే ఇది ఇంతే మరి
ఇన్నాళ్లు లేనిది లాహిరి
వింతే మరి రవ్వంతలో
కేరింతయ్యింది నా ఊపిరి
వేలి చివరి పూల తోట
ఆకశాల వెన్నెల
వానవిల్లు కాలిబాట
నా పదాల పరుపులా
నీలో నాలో ఒక్కలాగే
ఈ ప్రేమ మొదలైందిలా
ఆరంభమే ఆరంభమే
నీ నా కథ ఆరంభమే
ఆనందమే ఆనందమే
నీతో ఇక ఆనందమే
ఇంతే ఇది ఇంతే మరి
ఇన్నాళ్లు లేనిది లాహిరి
వింతే మరి రవ్వంతలో
కేరింతయ్యింది నా ఊపిరి
నీ ఊసులే నా ధ్యాసగా
ఏ చోట ఉన్నా నీతోనే ఉన్నా
నీ శ్వాసలో నులివెచ్చగా
ఏ వేళనైనా నీలో నేనున్నా
కలవరించు ప్రతి క్షణాన
పెదవంచుల్లోన నీ పేరే అన్నా
పగలు రేయి కలలలోన
నీ మాటే వింటున్నా
నీతో కలిసున్నా
నీ తుఫానే రేగుతోంది
యవ్వనాలా సరసున
చెంపల్లోన కెంపయ్యింది
నీ ప్రతి ఆలోచన
ఆరంభమే ఆరంభమే
నీ నా కథ ఆరంభమే
ఆనందమే ఆనందమే
నీతో ఇక ఆనందమే
ఇంతే ఇది ఇంతే మరి
ఇన్నాళ్లు లేనిది లాహిరి
వింతే మరి రవ్వంతలో
కేరింతయ్యింది నా ఊపిరి
వేలి చివరి పూల తోట
ఆకశాల వెన్నెల
వానవిల్లు కాలిబాట
నా పదాల పరుపులా
నీలో నాలో ఒక్కలాగే
ఈ ప్రేమ మొదలైందిలా
ఆరంభమే ఆరంభమే
నీ నా కథ ఆరంభమే
ఆనందమే ఆనందమే
నీతో ఇక ఆనందమే
ఆరంభమే ఆరంభమే
నీ నా కథ ఆరంభమే
ఆనందమే ఆనందమే
నీతో ఇక ఆనందమే