Skip to content

Daripontothundu

Mamidi Mounika
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

ఆహా దారిపొంటత్తుండు దవ్వ దవ్వత్తుండు దారిద్దునా పోనిద్దునా జోరు మీద అత్తుండు కారు మీద అత్తండు తోలేద్దునా పోనీ ఉకుంద్దునా దారిపొంటత్తుండు రానిద్దునా తొవ్వ పొంటత్తుండు పోనిద్దునా నా ఎనక నా ఎనక నా ఎనక నా ఎనక నా ఎనక పడుత్తుండు నా ముందుటుంటుండు సంధిద్దునా వద్ద వందిద్దునా ఇనుకుంటా పోతాండు అనుకుంటా వతాండు బందైదునా బంధమై చూపనా ఆహా గాలి గాలిజేత్తుండు గండమై కూసుండు గాలిద్దునా ఇన్నీ గోలిద్దునా రాయే పోయే అంటుండు రౌసు పెట్టుకుంటుండు రమ్మందునా విన్నీ పొమ్మందునా గాలి గాలిజేత్తుండు గరమైదునా సోయి లేకంటుండు సంధుద్దునా గాలిగాలి గాలిగాలి గాలిగాలి గాలిగాలి గాలిగాలి చేత్తుండు గడుసుదాన్ని అంటుండు తల తింటాడే తరమైతలే సోయి లేకంటుండు సోపతైతాంటాండు సోయి ఉన్నదో వీనికి సోకున్నదో ఆహా తిప్పిచుకుంటుండు తప్పిచుకుంటుండు ఒప్పిద్దునా విన్నీ తప్పిద్దునా ఈడైతానంటుండు జోడైతానంటుండు ఇరిసేద్దునా విన్నీ మరిసుందునా తిప్పిచుకుంటుండు తింగరోడే తప్పించుకుంటుండు తిక్కలోడే వర్రిచ్చి వర్రిచ్చి వర్రిచ్చి వర్రిచ్చి వర్రిచ్చికుంటుండు జర్రాగే అంటుండు రానియ్యడే ముందుపోనియ్యడే ఆగమైతంటుండు అంగడైతంటుండు ఎగైతాడో వీడేమైతాడో ఆహా ఎట్లైతే గట్లాయే ఎంబడే ఉండోయి వెనక రావోయి నా వెంట రావోయ్ నీ మీద మనసయింది వరసైతే కలిసింది ఇడిసుండకొయ్ పిల్లగా మరిసుండకొయ్ నాగు పాము కోపమొడే జెర్రు పోతు పిరుకోడే అగ్గగో అగ్గగో అగ్గగో అగ్గగో కొమరెల్లి మల్లన్న కొలిసి మొక్కుతున్న కంటసూడే మమ్ము జంట చెయ్యే ఐలేని మల్లన్న ఆశతో మొక్కుతున్న అన్ని కలిసే తొవ్వ చూపరాదే పర్వతాల మల్లన్న పప్పతి పడుతున్న మరవబాకే మమ్ము కలుపరాదే ఎములాడ రాజన్న కోడినే కడుతాను ఎంబాటుండేటోన్ని పిలవరాదే