Skip to content

hey krishna

B.V. Shrunga, Vasuki Vaibhav
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

కృష్ణా...(ఓహో) కరుణా సింధు ...(అవునప్ప) దీనబందు...(అబ్బబ్బా...) ఆపద్బాంధవ... పాహిమాం... (షభాష్ ఎం పాడటన్నడు అబ్బ) హే కృష్ణ (నువ్వు మొదలెట్టు పార్థ) హే కృష్ణ ఓ పార్థ హే కృష్ణ ఓ పార్థ ఎదలోన బయమయింది అయ... నేనుండా బెంగెలయా... హే కృష్ణ ఏమి పార్థ హే కృష్ణ ఏమి పార్థ ఈ కర్మ నాకెలయా... ధర్మాన్ని కాపడయా... పగవాళ్లు మా వాళ్లే చుట్టాలులే... సమరాన చుట్టరికం ఏ చెల్లదే... నారి సారించరా... వద్దులే మాధవా... అగు కృష్ణ... పద పార్థ... అగు కృష్ణ... పద పార్థ... స్నేహితులు... కావచ్చు సమరమున... చావచ్చు ఓ దేవ దయచుపయా... నీలోనే క్షత్రమ్ము... నీ బ్రతుకు క్షణికమ్ము... ఓ నరుడా బ్రమ వీడయా... ఈ బాధ పడలేను బంధాలు విడలేను... కృష్ణా... ఈ చావులే ఎందుకో... చచ్చేది ఈ బంది అత్మకేమి ఇబ్బంది ప్రతి చావు మలి పుట్టకకే... నే చంపలేనయ్య... రాని అపజయం సైనికుడు నీవయ్య... నీ వృత్తి రణమయా... నాకెలా కృష్ణయ్య ఈ రాజ్య భోగాలు ఉపయోగమే లేని వైరాగ్యము ఇక చాలు... నరకంగా తోస్తోంది నాకిపుడు జగమంత... జగమంత నేనేగా నీకెలా అ చింత పోరాడలేను దయచుపు ప్రభువా. ఇక బతకలేను... షరణమ్ము వెడు సర్వమ్ము నాకొదులు... సర్వము నేనే... కృష్ణా... కృష్ణా... కృష్ణా... కృష్ణా...