Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Sirimalle Puvvaa
K. Chakravarthy
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా
సిరి మల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నావాడు ఎవరే నాతోడు ఎవరే
ఎన్నాళ్ల కొస్తాడే
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా
చిన్నారి చిలకమ్మా
నావాడు ఎవరే నాతోడు ఎవరే
ఎన్నాళ్ల కొస్తాడే
సిరిమల్లె పువ్వా
తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే
కళ్లారా చూద్దామంటే నా కళ్లు ముస్తాడే
ఆ అందగాడు నా ఈడుజోడు ఏడే
ఈ సందెకాడ నా చందమామ రాడే
చుక్కల్లారా దిక్కులు దాటి
వాడెన్నాళ్ల కొస్తాడో
సిరిమల్లె పువ్వా సిరి మల్లె పువ్వా
సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నావాడు ఎవరే నాతోడు ఎవరే
ఎన్నాళ్ల కొస్తాడే
సిరిమల్లె పువ్వా
కొండల్లో కోనల్లో కూయన్న ఓ కోయిలా
ఈ పూల వాన్నల్లో
ఝుమ్మన్న ఓ తుమ్మెదా
వయసంతా వలపై
మనసే మైమరుపై ఊగేనే
పగలంతా దిగులు
రేయంత వగలు రేగేనే
చుక్కల్లారా దిక్కులు దాటి
వాడెన్నాళ్ల కొస్తాదో
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా
సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నావాడు ఎవరే నాతోడు ఎవరే
ఎన్నాళ్ల కొస్తాడే
సిరిమల్లె పువ్వా సిరి మల్లె పువ్వా
సిరిమల్లె పువ్వా