Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Toofan
Sri Krishna
Popularity · Low
+
Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
జల్లెడ పడితే ఒక్కడు కూడా నిలబడడు
ఇలాంటి దైర్యం లేని జనాలని పేట్టుకొని
వీడేం చేస్తాడు
అవును సార్ మీరన్నట్టే
మాకు దైర్యం ఉండేది కాదు
శక్తి ఉండేది కాదు
నమ్మకము ఉండేది కాదు
చావు మా మీద గంతులేసేది
కానీ ఒకడు అడ్డం నిలబడ్డాడని
వాన్ని కాళీ ముందు
తల నరికాడు కదా
ఆ రోజు చాలా సంవత్సరాల తరువాత
చావు మీద మేము గంతులేసాం
వాడు కత్తి విసిరినా వేగానికి
ఒక గాలి పుట్టింది సార్
ఆ గాలి నారతీలో ఉన్న
ప్రతి ఒక్కరికి ఊపిరిచ్చింది
మీకొక సలహా ఇస్తాను
మీరు మాత్రం అతనికి
అడ్డు నిలబడకండి సార్
తూ క్యా మై క్యా
హట్ జా హట్ జా
తూఫాన్, తూఫాన్
ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినడే
తూఫాన్, తూఫాన్
శివమెత్తి అలల పడగెత్తినదే
తూఫాన్, తూఫాన్
ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే
తూఫాన్, తూఫాన్
శివమెత్తి అలల పడగెత్తినదే
సర్రంటు వీడు అడుగేసి
ఉద్యమిస్తే ఆక్రమణమే
గర్రంటు గదిమి గర్జిస్తే
జలదరించు భూగమనమే
(ఓ రాకీ ఓ రాకీ ఓ రాకీ రాకీ రాకీ)
(ఓ రాకీ ఓ రాకీ ఓ రాకీ రాకీ రాకీ)
హే చుర్రంటు చురుకు
ముట్టించు అర్క తేజమాగమనమే
ఎర్రంచు కరకు ఖడ్గాల
శత్రు దమనమాగమనమే
(రాక్ రాక్ రాకీ)
(రాక్ రాక్ రాకీ రాకీ)
(రాక్ రాక్ రాకీ)
(రాక్ రాక్ రాకీ)
నీ నీడలో మరుజన్మగా
ధైర్యానికి జననం
బిగితప్పిన పిడికిళ్లకు
నేర్పించరా జగడం
స్వర్ణం మలినం వీడే ఆ రెండు
యముడై ప్రియతముడై
చేలగాడే మొనగాడు
వైరి జనుల ముచ్చమట ముంచుట
వీడు నేర్చిన మొదటి ముచ్చట
విజృంభించు ఆ సత్తువ ముందు
తూ క్యా మై క్యా
హట్ జా హట్ జా
తూఫాన్, తూఫాన్
ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే
తూఫాన్, తూఫాన్
శివమెత్తి అలల పడగెత్తినదే
తూఫాన్, తూఫాన్
ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే
తూఫాన్, తూఫాన్
శివమెత్తి అలల పడగెత్తినదే