Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Odhante Vinade
S. P. Balasubrahmanyam; S. Janaki
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఒద్దంటే ఇనడే పోకిరి
ముద్దుల్లో ఒకటే కిరికిరి
అర్జెంటుగా ఆహా ఓహో అనిపించగా
అందాలలో మందారాలే తుంచేసినాడే
హొయ్ హే ఒద్దంటే విననే రామరి
ఒద్దంటే విననే రామరి
ఒళ్ళంతా ఒకటే ఆవిరి
ఈ మంచుగాలి కొట్టి... వేధించు వేడిపుట్టి
ఒళ్ళంతా పాకిందమ్మో హ
కవ్వించు కాంక్ష పుట్టి... నా సిగ్గు వెన్నుతట్టి
నీ వెంట పంపిందయ్యో
ఎవరెస్టునైనా కరిగించవా... శివమెత్తు నిట్టూర్పులు
ఎవరడ్డమైనా ఎదురించవా... యువజంట పట్టింపులు
రాణి యువరాణి ముడివీడుతున్న కైపు చూపులు
అబ్బబ్బబ్బబ్బా
ఒద్దంటే విననే రామరి
ఒళ్ళంతా ఒకటే ఆవిరి
దేహాలలో మన సందేహాలే తగ్గించగా
తాపాలలో అహ సంతాపాలే తప్పించుకోగా
ఒద్దంటే వినడే పోకిరి
ఒద్దంటే ఇనడే పోకిరి
ముద్దుల్లో ఒకటే కిరికిరి
పెళ్ళీ డు ముంచుకొచ్చి, అల్లాడు ఆశ రెచ్చి అల్లేసుకొమ్మందయ్యో
పిల్లాడి పంచకొచ్చి, కిల్లాడి పిచ్చి పెంచి ఒళ్ళోకి రమ్మందమ్మో
మంచాల మైకం దించేయనా ఒయ్యారి లంచాలతో
పొంచున్న దాహం తీర్చేయనా విరజాజి వర్షాలతో
కాని తొలి బోణి చవి చూడలేని కన్నె మోజుతో
అబ్బబ్బబ్బబ్బా
ఒద్దంటే విననే రామరి
ఒళ్ళంతా ఒకటే ఆవిరి
దేహాలలో మన సందేహాలే తగ్గించగా
తాపాలలో అహ సంతాపాలే తప్పించుకోగా
ఒద్దంటే ఇనడే పోకిరి
ఒద్దంటే ఇనడే పోకిరి
ముద్దుల్లో ఒకటే కిరికిరి