Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Nuvve Nuvve :: SenSongsMp3.Co
Arijit Singh
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఎలా అయ్యేనిలా
నిజం ఇదా కలా
నేనే ఉన్నానిలా
ఎలా మారానిలా
ముందు లేని రంగులేవో
గుండె తాకేనిలా
మందు లేని మాయ పేరే
ప్రేమో ఏమో కదా
నువ్వే... నువ్వే...
నువ్వే... నువ్వే...
నాలో ప్రాణం సదా
ఏమో అంతా ఉందే ఎదో మాయలా
చూసా మొత్తం ఇలా ఏదీ లేదుగా
నీతో పాటే నన్నే దాటే వచ్చె నా ఊపిరే
నాతో ఉన్నా లాభం లేదే నీతో చేరే మారే, శ్వాసా
ఎలా అయ్యేనిలా
నిజం ఇదా కలా
నేనే ఉన్నానిలా
ఎలా మారానిలా
ముందు లేని రంగులేవో
గుండె తాకేనిలా
మందు లేని మాయ పేరే
ప్రేమో ఏమో కదా
నువ్వే నువ్వే
నువ్వే నువ్వే
నాలో ప్రాణం సదా