Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kanapadava..
Yazin Nizar, Lakshmi Priyanka, Kamran
Popularity · High
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఎద లోతున దాగి ఉన్న జ్ఞాపకానివో
కను దాటక ఆగి ఉన్న బాధ జాడవో
కలతేదో రేపుతున్న చేదు స్వప్నమా
వదిలేసి వెళ్ళిపోకే నీలి మేఘమా
కనపడవా నువ్వే ఓ సారి
వినపడవా నా దారే చేరి
వెతికానే నీ కోసం కోరి
నను చేరగ రావా ఓ సారి
కనపడవా నువ్వే ఓ సారి
వినపడవా నా దారే చేరి
వెతికానే నీ కోసం కోరి
నను చేరగ రావా ఓ సారి
కాలాన్నేలా చెలియా నిందించడం
నీ చెంతకు చేర్చిందే సమయం (సమయం)
దూరాన్నేలా సఖియా ఊహించడం (ఊహించడం)
నువ్వు లేని జీవితమే నరకం
నా నిన్నాకు మారు పేరు నువ్వు నమ్మవా
నా రేపటి ఊపిరల్లే నువ్వు చేరవా
కనపడవా నువ్వే ఓ సారి (నువ్వే ఓ సారి)
వినపడవా నా దారే చేరి (నా దారే చేరి)
వెతికానే నీ కోసం కోరి (నీ కోసం కోరి)
నను చేరగ రావా ఓ సారి
(కనపడవా నువ్వే ఓ సారి)
కనపడవా
(వినపడవా నా దారే చేరి)
వినపడవా
(వెతికానే నీ కోసం కోరి)
వెతికానే
(నను చేరగ రావా ఓ సారి)
కనపడవా
(కనపడవా)
వినపడవా
(వినపడవా)
(కనపడవా)
పడవా
(కనపడవా)
(వినపడవా)
పడవా
(వినపడవా)