Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Baavalu Sayya
Radhika
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
బావలు
బావలు
బావలు
సయ్యా
సై సై
नाई नाई
వెయ్ వెయ్
నువ్వు ముయ్ ముయ్
బావలు సయ్యా
(మరదలు సయ్యా)
సై
బావలు సయ్యా
(మరదలు సయ్యా)
సై
రింబోలా రింబోలా రింబోలా
రింబోలా రింబోలా రింబోలా
బావలు సయ్యా
(మరదలు సయ్యా)
సై
బావలు సయ్యా
(మరదలు సయ్యా)
సై
రింబోలా రింబోలా రింబోలా
రింబోలా రింబోలా రింబోలా
నేనే మీరై ఉందురుగా
మీరు ఉందురుగా
(ఉందుమే పిల్లా మేముందుమే పిల్లా
ఉందుమే పిల్లా మేముందుమే పిల్లా
ఉందుమే పిల్లా మేముందుమే పిల్లా)
వేరే గూటికి చేరరుగా
మీరు చేరరుగా
(చేరమే పిల్ల మేం చేరమే పిల్ల
చేరమే పిల్ల మేం చేరమే పిల్ల)
కూరిమితో కులుకులతో దండ చేస్తా రాజా
కూరిమితో కులుకులతో దండ చేస్తా రారా
అందగాడా సందకాడ రారా
వచ్చి నీవు ముద్దులాడిపోరా
రాటు తేలిన మంచమేసినాను
రాతిరంతా తైతక్కలేరా
రాటు తేలిన
రాటు తేలిన
రాటు తేలిన మంచమేసినాను
రాతిరంతా తైతక్కలేరా
బావలు బావలు బావలు బావలు బావలు
బావలు బావలు బావలు బావలు బావలు
బావలు సయ్యా
(మరదలు సయ్యా)
సై
బావలు సయ్యా
(మరదలు సయ్యా)
సై
రింబోలా రింబోలా రింబోలా
రింబోలా రింబోలా రింబోలా
రింబోలా రింబోలా రింబోలా
రింబోలా రింబోలా రింబోలా
Note-u rate-u తేలిస్తే నాకిస్తే
(ఏమిస్తావ్ మాకేమిస్తావ్
ఏమిస్తావ్ మాకేమిస్తావ్)
ఆడి పాడి చూపిస్తా మైమరపిస్తా
(మురిపించెయ్ మైమరపించెయ్
మురిపించెయ్ మైమరపించెయ్)
మాటలకే లోబడని పేట జాణను నేను
మాటలకే లోబడని పేట జాణను నేను
చిల్లరుంటే అల్లరంత నీకే
(Okay)
ఇచ్చినోడే నచ్చుతాడు నాకు
పైట జారిన రంగసాని నేను
హంసమేడ sex bomb-u నేను
పైట జారిన
పైట జారిన
పైట జారిన రంగసాని నేను
హంసమేడ sex bomb-u నేను
బావలు బావలు బావలు బావలు బావలు
బావలు బావలు బావలు బావలు బావలు
బావలు సయ్యా
(మరదలు సయ్యా)
సై
బావలు సయ్యా
(మరదలు సయ్యా)
సై
రింబోలా రింబోలా రింబోలా
రింబోలా రింబోలా రింబోలా
రింబోలా రింబోలా రింబోలా
రింబోలా రింబోలా రింబోలా