Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Hello Rammante
Vijay Prakash, Devan, & D.Burn
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
Hello రమ్మంటే వచ్చేసిందా
చెలి నీ పైన ఈ ప్రేమ
పో పో పోమ్మంటూ నువ్వంటే
పోనే పోదమ్మా
Hello రమ్మంటే వచ్చేసిందా
చెలి నీ పైన ఈ ప్రేమ
పో పో పోమ్మంటూ నువ్వంటే
పోనే పోదమ్మా
ఎలా ఈ రోజు నా కన్నుల్లో
కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోదమ్మా
నా మనసిది ఓ ప్రేమ నది
నా గుండె తడి
నీపై వెల్లువై పొంగినది
Hello రమ్మంటే
Hello రమ్మంటే వచ్చేసిందా
చెలి నీ పైన ఈ ప్రేమ
పో పో పోమ్మంటూ నువ్వంటే
పోనే పోదమ్మా
ఎలా ఈ రోజు నా కన్నుల్లో
కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోదమ్మా
24 carat lovely ప్రేమా
24-7 నీపై కురిపిస్తున్నా
ఎంత నువ్వు నన్ను తిట్టుకున్నా
Every second నీకై పడి చస్తున్నా
ఏడు రంగులుగా సులువుగా
ఏడు రంగులుగా సులువుగా
విడి వడి పోనీ తెల్ల తెల్లనైన మనసిది
ఎన్నో కలలుగా విరిసిన
పూవుల ఋతువై
నీ కొరకే చూస్తున్నది
నువ్వంటే ఇష్టమంటుంది
సరేలేమంటూ వదిలేస్తే తప్పేముంది
ఓహోహో hello రమ్మంటే వచ్చేసిందా
చెలి నీ పైన ఈ ప్రేమ
పో పో పోమ్మంటూ నువ్వంటే
పోనే పోదమ్మా
ఎలా ఈ రోజు నా కన్నుల్లో
కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోదమ్మా
Do we do we do we do we like that
Do we do we do we do we like this
Do we do we do we do we like that
Do we do we do we do we this
అందమైన కళను చూస్తూ ఉన్నా
అందులోన నేను నీతో ఉన్నా
అంతు పోల్చలేని ఆనందాన
ఈ క్షణాన్ని నీకే సొంతమన్నా
ఇది మనసుకు మాత్రమే
తెలిసే feeling కావాలంటే
చదువుకో మనసుతో
రంగం లాంటి నా ప్రేమ
ఇది జీవనదిలా నిను
చేతులారా గుండెను నింపుకో
చెలి నువ్వెంత వద్దన్నా
ప్రేమగా పెరిగిపోతున్నా ప్రేమలోనా ఓ
Hello
Hello రమ్మంటే వచ్చేసిందా
చెలి నీ పైన ఈ ప్రేమ
పో పో పోమ్మంటూ నువ్వంటే
పోనే పోదమ్మా
ఎలా ఈ రోజు నా కన్నుల్లో
కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోదమ్మా
నా మనసిది ఓ ఓ ఓ ప్రేమనది
నా గుండె తడి
నీపై వెల్లువై పొంగినది
Hello రమ్మంటే వచ్చేసిందా
పో పో పొమ్మంటూ నువ్వంటే
Hello రమ్మంటే వచ్చేసింద
పో పో పోమ్మంటూ నువ్వంటే