Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ninu Choosenduku
Sahid Babu
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
నిను చూసేందుకు నడిచొస్తున్నాం అయ్యప్ప
నీ సన్నిధి చేర్చి సేద తీర్చరా అయ్యప్ప
నిను చూసేందుకు నడిచొస్తున్నాం అయ్యప్ప
నీ సన్నిధి చేర్చి సేద తీర్చరా అయ్యప్ప
అయ్యప్ప స్వామి అయ్యప్ప
అయ్యప్ప శరణం అయ్యప్ప
(స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్ప)
(శరణం శరణం అయ్యప్ప)
(శరణం శరణం అయ్యప్ప)
(స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్ప)
(శరణం శరణం అయ్యప్ప)
(శరణం శరణం అయ్యప్ప)
బ్రహ్మచారివి అయితేనేమి అయ్యప్ప (అయ్యప్ప)
మము కన్న తండ్రివి నీవేనయ్య అయ్యప్ప (అయ్యప్ప)
బ్రహ్మచారివి అయితేనేమి అయ్యప్ప (అయ్యప్ప)
మము కన్న తండ్రివి నీవేనయ్య అయ్యప్ప (అయ్యప్ప)
నీ తోడే మాకు ఎపుడూ ఉంటే అయ్యప్ప
కష్టాలే మా దరికి రావు అయ్యప్ప
అయ్యప్ప స్వామి అయ్యప్ప
అయ్యప్ప శరణం అయ్యప్ప
నిను చూసేందుకు నడిచొస్తున్నాం అయ్యప్ప
నీ సన్నిధి చేర్చి సేద తీర్చరా అయ్యప్ప
అయ్యప్ప స్వామి అయ్యప్ప
అయ్యప్ప శరణం అయ్యప్ప
(స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్ప)
(శరణం శరణం అయ్యప్ప)
(శరణం శరణం అయ్యప్ప)
(స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్ప)
(శరణం శరణం అయ్యప్ప)
(శరణం శరణం అయ్యప్ప)
నీ మృదు వదనం వీక్షించినచో అయ్యప్ప (అయ్యప్ప)
సర్వ శుభములు చేకూరును మాకు అయ్యప్ప (అయ్యప్ప)
నీ మృదు వదనం వీక్షించినచో అయ్యప్ప (అయ్యప్ప)
సర్వ శుభములు చేకూరును మాకు అయ్యప్ప (అయ్యప్ప)
నీ చరణాలే శరణం కోరెదం అయ్యప్ప
మా దోషం మాపి మము ధన్యుల జేయుము అయ్యప్ప
అయ్యప్ప స్వామి అయ్యప్ప
అయ్యప్ప శరణం అయ్యప్ప
నిను చూసేందుకు నడిచొస్తున్నాం అయ్యప్ప
నీ సన్నిధి చేర్చి సేద తీర్చరా అయ్యప్ప
నిను చూసేందుకు నడిచొస్తున్నాం అయ్యప్ప
నీ సన్నిధి చేర్చి సేద తీర్చరా అయ్యప్ప
అయ్యప్ప స్వామి అయ్యప్ప
అయ్యప్ప శరణం అయ్యప్ప
(స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్ప)
(శరణం శరణం అయ్యప్ప)
(శరణం శరణం అయ్యప్ప)
(స్వామియే శరణం శరణం పొన్ అయ్యప్ప)
(శరణం శరణం అయ్యప్ప)
(శరణం శరణం అయ్యప్ప)
(శరణం శరణం అయ్యప్ప)
(శరణం శరణం అయ్యప్ప)
(శరణం శరణం అయ్యప్ప)
(శరణం శరణం అయ్యప్ప)