Skip to content

Banthi Laanti Banthayi

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

బంతిలాంటి బత్తాయి వారేవ బన్నులాంటి అమ్మాయి వారేవ దొరగుంది బొప్పాయ వారేవ దొంగ ముద్దులిమ్మంది వారేవ చేతపట్టుకున్న చేయిచేసుకున్న చెంగు చెంగు మంటుంటే హయ్ హయ్ కోసి తీసుకున్న జూస్ తీసుకున్న మోజు మీద జూర్రుకుంటే లోలోలాయి బంతిలాంటి బత్తాయి వారేవ బన్నులాంటి అమ్మాయి వారేవ దొరగుంది బొప్పాయ వారేవ దొంగ ముద్దులిమ్మంది వారేవ కులికేటి పరువాలు కుశలాలు అడిగాయి నీ కౌగిలింత ఘాటుకోరి వచ్చానోయి అల్లరి ప్రేమికుడు అదిరేటి అదరాలు కథలేవొ తెలిపాయి తొలి ముద్దుకేమొ సంతకాలు అడిగేవేల మొదలైంది రగడ జగదగిరి జాతరలో జమకుజమ చుడాలి మొదలు సిరి పాతరలో మొదటి ముడి విడాలి గమ్మలూరి పిల్ల సమ్మలూరి కిల్ల చెమ్మలారబెట్టుకుంటే హయ్ హయ్ నిమ్మచెక్క తింటు చెమ్మచెక్కలంటు తిమ్మిరెక్కుతున్నవేల లోలోలాయి బంతిలాంటి బత్తాయి వారేవ బన్నులాంటి అమ్మాయి వారేవ దొరగుంది బొప్పాయ వారేవ దొంగ ముద్దులిమ్మంది వారేవ విజిలేసే నా ఈడు గజ్జలేదో పాడింది తపిటైన మద్దెలైన తబలాలైన చూడని బీటుంది గజనిమ్మ పండంటి నజరాన నిదంది నా గజ్జఘల్లుమన్నవేల ఒళ్ళు ఒళ్ళు తడిమైతుంది సిగతరగ ఎమ్ వయస్సు సెగల చలి రేపింది సొగసురుగ నీ దురుసు పగటి గిలి చూపింది తాళమేసుకుంటు తాయిరాలు తింటు తాపమంత తీర్చుకుంటే హయ్ హయ్ హార్ట్ బీటు వింటు హంగుచెసుకుంటు హజరైనమోజులు లొలొలాయి బంతిలాంటి బత్తాయి వారేవ బన్నులాంటి అమ్మాయి వారేవ దొరగుంది బొప్పాయ వారేవ దొంగ ముద్దు ఇమ్మంది వారేవ వారేవ