Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Peru Cheppanaa
S.P. Balasubrahmanyam, S. Janaki
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
పేరు చెప్పనా నీ రూపు చెప్పనా
పేరు చెప్పనా నీ రూపు చెప్పనా
నీ పేరే అనురాగం
నీ రూపము శృంగారము
నీ చిత్తము నా భాగ్యము
పేరు తెలుసును నీ రూపు తెలుసును
పేరు తెలుసును నీ రూపు తెలుసును
నీ పేరే ఆనందం
నీ రూపము అపురూపము
నీ నేస్తము నా స్వర్గము
పేరు చెప్పనా నీ రూపు చెప్పనా
పువ్వుల చెలి నవ్వొక సిరి
దివ్వెలేలనే నీ నవ్వులుండగా
మమతల గని మరునికి సరి
మల్లెలేలరా నీ మమతలుండగా
నీ కళ్ళలో నా కలలనే పండనీ
నీ కలలలో నన్నే నిండనీ
మనసై భువిపై దివినే దిగనీ
పేరు చెప్పనా నీ రూపు చెప్పనా
ప ప ప ప పప ప
నీవొక చలం నేనొక అల
నన్ను ఊగనీ నీ గుండె లోపల
విరి సగముల కురులొక వల
నన్ను చిక్కనీ ఆ చిక్కు లోపల
నీ మెప్పులు నా సొగసుకే మెరుగులు
ఆ మెరుగులు వెలగనీ వెలుగులై
మనమే వెలుగూ చీకటి కథలు
పేరు తెలుసును నీ రూపు తెలుసును
ప ప ప ప పప ప
పెదవికి సుధ ప్రేమకు వ్యధ
అసలు అందము అవి కోసరుకుందము
చెదరని జత చెరగని కథ
రాసుకుందము పెన వేసుకుందము
నీ హృదయము నా వెచ్చని ఉదయము
నీ ఉదయము దిన దినం మాధురము
ఎన్నో యుగముల యోగము మనము
పేరు చెప్పనా నీ రూపు చెప్పనా
పేరు తెలుసును నీ రూపు తెలుసును
నీ పేరే అనురాగం
లా లా లల
లా లా లల
ప ప ప ప ప ప ప ప ప