Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Rama Kanavemira (From "Raja Vikramarka")
Prashanth R Vihari
,
Anurag Kulkarni
,
Manisha Eerabathini
Popularity · High
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
పుడమి ఒడిలో పున్నమి బాల
జనకుని జనుమం ధన్యం చాలా
కాగల కార్యం జరిపించేలా
శ్రీ మాలక్ష్మి వెలెసెను మరలా
జగతుద్దరణం జనానందకరణం
జానకి జననం
తానంత తానం తకధీంత తానంత తానం
తానంత తానం తకజనుత తానంత తానం
తకజనుత తధీందినక తానం
తకధీంత తధీందినక తానం
తధీంత తధీందినక తానం
తకధీంత తధీందినక తానం
తకధీంత తాకిట తాకిట తాకిట తా తా
తకిట తాకిట తాకిట తధీందినక తోం
తాకిట తాకిట తా తా
తకిట తాకిట తాకిట తరికిట తకజుం
తరికిట తధొం తధొం తరికిట తధొం తధొం
తరికిట తధొం తధొం తధీంత ధితజి
తరికిట తధొం తధొం
తరికిట తధొం తధొం
తరికిట తధొం తధొం తధీంత ధితజి
వీరా గుణమందిరా
ఇదిగిదిగో రా సఖి ఇందిరా
నీ జత కోరి సీతగ మారి
ఈ విరి బోణి వీక్షించెరా
శ్రీ రామా కనవేమిరా
శివ ధనస్సు అందుకొనవేమిరా
శ్రీ రామా కనవేమిరా
రావణా రావణా
మాయావిరాటం కా మదాందుడు
చెరపట్టగా సీతమ్మనాతడు
తలపెట్టెనా ఏదో చెడు
ఆ పదపద పదపద రామా
రుద్రం రుద్రం శివం శంకరం
రుద్రం రుద్రం శివం శంకరం
రుద్రం రుద్రం శివం శంకరం
రుద్రం రుద్రం శివం శంకరం
దగ దగ దగ దగ దగ దగ
భగ భగ భగ భగ భగ భగ
దగ దగ దగ భగ భగ భగ
దగభగ దగభగ దగభగ దగదగ రే