Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Gunthakallu Tesanu
Harris Jayaraj
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
గుంతకల్లు tation-u bogieలో గుండె గుల్ల చేసిన పిల్లే
ముంతకల్లు గొంతున దిగకుండా మత్తుమందు మనసున చల్లే
ఊరుబిండి అత్తిన సంగటిలా చివ్వుమన్న వెచ్చటి ఒళ్ళే
కుర్ర దొరసానితో ఏకంగా ఎంటపడి పొమ్మని తోలే
రాధికా talkies ఎనకాలే
(Talkies)
రా చిలక కోసం ఎతికాలే
ఎంతకీ నిద్దర పోనేలే ఏ పని చప్పున కానేలే
వాల్ జడకే చుట్టి నేలకి ఇసిరిన బొంగరమైనాలె
నవ్వితే తనతో వచ్చాలే సూపుకే నే పడి సచ్చాలే
ముప్పు తిప్పలు పెట్టి నను ముంచింది ఈ సిట్టి నడుమేలే
గుంతకల్లు tation-u bogieలో గుండె గుల్ల చేసిన పిల్లే
ముంతకల్లు గొంతున దిగకుండా మత్తుమందు మనసున చల్లే
Girl, we gotta shake it
పిల్లా, మావతోటి move that
నీ నడకలు చూస్తూ ఉంటె
అయ్యో, నా మనసున ఏదో సెగ
నీ వెంట తిరుగుతున్న కుక్కనా
రేయిపగలు నన్ను రాళ్ళతోటి కొడుతున్నావ్
నీ అయ్య నన్ను కొట్టేటట్టు చేస్తున్నావ్
చిదాన్లా నువ్వే నటిస్తున్నావ్
నువ్వు నచ్ఛాకే నచ్ఛాకే నీకై వస్తున్న వస్తున్న పిల్ల, తియ్యని ప్రేమని చెప్పెయ్
నువ్వు చెప్పాలి చెప్పాలి అంటూ చూస్తున్న చూస్తున్న పిల్ల, ప్రేమని గుట్టుగా విప్పెయ్
నోరారా పలికే చిలకో
లే లేత పసిపూరేకో
ఆ ఎన్నెని మించి మెత్తగ తరిగే బెల్లం పూతరేకో
(బెల్లం)
ఉయ్యూరి చెక్కెర తుణకో
చుక్కల్ని మించిన మినుకో
కోటి centre-uలోని ginger soda kick-ఏ నువ్వనుకో
నా కళ్ళు నిన్నే చూశాలే నీ వల్లే పిచ్చోన్నయ్యాలే
గంజి నేలకు ఉడికిన ration బియ్యం పురుగును అయ్యాలే
నా ప్రేమ రాణివి నువ్వేలే
నీ ప్రేమ అప్పుగా అడిగాలే
ఈ కోమల హస్తం నను తాకిందా స్నానాలెందుకులే
గుంతకల్లు tation-u bogieలో గుండె గుల్ల చేసిన పిల్లే
ముంతకల్లు గొంతున దిగకుండా మత్తుమందు మనసున చల్లే
(మనసున మనసున మనసున మనసున మనసున మనసున
మనసున మనసున మనసున మనసున మనసున మనసున
మనసున మనసున మనసున మనసున మనసున మనసున)
(Let's go)
ఘల్లంటూ మోగెను గొలుసు
Duet-u పాడెను మనసు
అయస్కాంతంలా ఈ iron మదినే లాగెను తన వయసు
రాగాల రవ్వల చెండు
ఏమార్చి పోకే ఎపుడూ
ఆ గౌలిగూడ barbie dollలా నమలకు నన్నిపుడు
రాజాధి రాజుగ తిరిగాలే బేజారుగున్నా నీవల్లే
నా బాడుగ cycle ఎక్కావంటే నింగిని దాటునులే
చూపుల్తో చెంపను తాకొద్దే
ఊపొచ్చి ఊగకే రేప్పొద్ధే
నీ విలువని ఎంచి వచ్చిన నన్ను villain-uగ మార్చొద్ధే
గుంతకల్లు
ముంతకల్లు
గుంతకల్లు tation-u bogieలో
(గుండె గుల్ల) గుండె గుల్ల జింజినక జినకు
ముంతకల్లు గొంతున దిగకుండా
(మత్తుమందు) మత్తుమందు డండనక్క డనకు
ఊరుబిండి అత్తిన సంగటిలా చివ్వుమన్న వెచ్చటి ఒళ్ళే (వెచ్చటి ఒళ్ళే)
కుర్ర దొరసానితో ఏకంగా ఎంటపడి పొమ్మని తోలే (ఎంటపడి పొమ్మని తోలే)