Skip to content

Jai Chiranjeeva

Sp Sailaja, Chorus
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

జై చిరంజీవ జగదేక వీర జై చిరంజీవ జగదేక వీర అసహాయ శూర అంజనీ కుమారా జై చిరంజీవ జగదేక వీర అసహాయ శూర అంజనీ కుమారా దీవించా రావయ్యా వాయు సంచార రక్షించవేలయ్య శ్రీరామ దూత జై చిరంజీవ వీరాంజనేయ శూరాంజనేయ ప్రసన్నాంజనేయా ప్రభ దివ్యకాయ జై చిరంజీవ ఆరోగ్య దాత అభయ ప్రదాత ఆరోగ్య దాత అభయ ప్రదాత ఉన్మాద భయదాఢ్య పీడా నివార సంజీవి గిరివాహ సానీరి సాహ సంజీవి గిరివాహ సానీరి సాహ జై చిరంజీవ జగదేక వీర జై చిరంజీవ జగదేక వీర జై చిరంజీవ జగదేక వీర జై చిరంజీవ జగదేక వీర జై చిరంజీవ జగదేక వీర జై చిరంజీవ జగదేక వీర జై చిరంజీవ జగదేక వీర