Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Telisindile Telisindile (From "Ramudu Bheemudu")
P. Susheela
,
Ghantasala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
తెలిసిందిలే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే
తెలిసిందిలే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే
చలి గాలి రమ్మంటు పిలిచిందిలే
చెలి చూపు నీ పైన నిలిచిందిలే
చలి గాలి రమ్మంటు పిలిచిందిలే
చెలి చూపు నీ పైన నిలిచిందిలే
ఏముందిలే ఇపుడేముందిలే
ఏముందిలే ఇపుడేముందిలే
మురిపించు కాలమ్ము ముందిందిలే
నీ ముందిందిలే
తెలిసిందిలే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే
వరహాల చిరునవ్వు కురిపించవా
పరువాల రాగాలు పలికించవా
ఆ... ఓ... ఆ ఆ ఆ ఆ
వరహాల చిరునవ్వు కురిపించవా
పరువాల రాగాలు పలికించవా
అవునందునా కాదందునా
అవునందునా కాదందునా
అయ్యారే విధిలీల
అనుకొందునా అనుకొందునా
తెలిసిందిలే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే
సొగసైన కనులేమో నాకున్నవి
చురుకైన మనసేమో నీకున్నది
సొగసైన కనులేమో నాకున్నవి
చురుకైన మనసేమో నీకున్నది
కనులేమిటో ఈ కథ ఏమిటో
కనులేమిటో ఈ కథ ఏమిటో
శృతిమించి రాగాన
పడనున్నది పడుతున్నది
ఆ... ఆ... ఆ... ఆ
తెలిసిందిలే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే