Skip to content

Ele Ele Maradalaa

Vetui Sundara
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

ఏలే ఏలే మరదలా (వాలే వాలే వరసలా) నచ్చింది నచ్చింది నాజూకు (నీకే ఇస్తా సోకులు) ఇచ్చెయ్యి పచ్చారు సొగసులు చాలు నీ తోటి అహ చాలు నీ తోటి సరసాలు బావ ఏలే ఏలే మరదలా (వాలే వాలే వరసలా) గాటపు గుబ్బలు కదలగ కులికేవు మాటల తేటల మరదలా వేటరి చూపులు విసురుచు మురిసేవు వాటపు వలపుల వరదలా చీటికి మాటికి చణకేవు చీటికి మాటికి చణకేవు వట్టి బూటకాలు మాని పోవే బావా చాలు చాలు నీ తోటి అహ చాలు నీ తోటి సరసాలు బావ ఏలే ఏలే మరదలా వాలే వాలే వరసలా నచ్చింది నచ్చింది నాజూకు (నీకే ఇస్తా సోకులు) ఇచ్చెయ్యి పచ్చారు సొగసులు చాలు నీ తోటి అహ చాలు నీ తోటి సరసాలు బావ ఏలే ఏలే మరదలా (వాలే వాలే వరసలా) కన్నుల గంటపు కవితలు గిలికేవు నా యెద చాటున మరదలా పాడని పాటల పయిటలు సరిదేవు పల్లవి పదముల దరువులా కంటికి వంటికి కలిపేవు కంటికి వంటికి కలిపేవు ఎన్ని కొంటె లీలలంట కోలో బావా అహ పాడుకో పాట జంట పాడుకున్న పాట జాజిపూదోట ఏలే ఏలే మరదలా (వాలే వాలే వరసలా) నచ్చింది నచ్చింది నాజూకు (నీకే ఇస్తా సోకులు) ఇచ్చెయ్యి పచ్చారు సొగసులు చాలు నీ తోటి అహ చాలు నీ తోటి సరసాలు బావ ఏలే ఏలే మరదలా (వాలే వాలే వరసలా) ఏలే ఏలే మరదలా (వాలే వాలే వరసలా)