Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Nookalisthe
Shankar Mahadevan
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
అరె నూకలిస్తే మేకలు కాస్తావా
మరి మేకలొస్తే తోకలు కోస్తావా
సరె కోకలిస్తే సోకులు ఇస్తావా
సన రైకలిస్తే రాతిరికొస్తావా
అరె నూకలిస్తే మేకలు కాస్తావా
మరి మేకలొస్తే తోకలు కోస్తావా
సరె కోకలిస్తే సోకులు ఇస్తావా
సన రైకలిస్తే రాతిరికొస్తావా
నాకున్నవన్ని నీకే ఇచ్చేస్తే
ఏ నెల్లో నే తప్పను
మన ఊరోళ్లకేం చెప్పను
మావిల్లు కొని తెచ్చుకో
తొలి వేవిళ్లు అని చెప్పుకో
అరె నూకలిస్తే మేకలు కాస్తావా
మరి మేకలొస్తే తోకలు కోస్తావా
సరె కోకలిస్తే సోకులు ఇస్తావా
సన రైకలిస్తే రాతిరికొస్తావా
(ఓలొ ఓలమ్మోలాల)
(కోకే కాకెత్తుకు పోతే)
(రైకే నీ సాయం కోరే వానకాలంలో)
(కూతలేమీ కొయ్యకులే)
(చేతల్లో చూపించేయ్)
(దమ్ముంటే చెంతకు చేరి)
(అంతా దోచుకుపో)
వాయిదాలు చెల్లవింక వానాకాలంలో ఇక
రేయిపగలు లేనే లేవు ప్రేమాకాలంలో
సిగ్గులన్నీ భగ్గుమన్న శీతాకాలంలో తోవ
లగ్గమెట్టి దగ్గరవ్వు రామాకాలంలో
హే చూపుల్తో చిక్కొచ్చింది
చూడందే పిచ్చెక్కింది
మొగ్గొచ్చి పువ్వును తట్టింది
వెన్నెల్లో నువ్వే గొడుగేసుకో
జడి వానల్లో తలదాచుకో
హేయ్ కన్నుల్లో నువ్వే కల దాచుకో
బిగి కౌగిట్లో చలి కాచుకో
అరె నూకలిస్తే మేకలు కాస్తావా
మరి మేకలొస్తే తోకలు కోస్తావా
సరె కోకలిస్తే సోకులు ఇస్తావా
సన రైకలిస్తే రాతిరికొస్తావా
కొక్కొరొకో కొక్కరకోల కోడై ఈడు
కూసే రోజుల్లో మనం
కుక్కిమంచం కూని రాగం తీసే వేళల్లో
జాజిమల్లే జాగరాలు చేసే ప్రాయంలో
జామురాతిరి జాబిలమ్మ ఆడే బేరంలో
హే మాటల్తో అలుపొచ్చింది
చేతలకే పిలుపొచ్చింది
పిట్టొచ్చి పండును కొట్టింది
మరదళ్ల తనము వచ్చేసింది
తిరగల్లో నడుమే గిచ్చేసింది
హెయ్, అరచేయిని నువ్వే గిల్లేసుకో
తొలి రేయంతా అల్లేసుకో
అరె నూకలిస్తే మేకలు కాస్తావా
మరి మేకలొస్తే తోకలు కోస్తావా
హేయ్ పిల్ల కోకలిస్తే సోకులు ఇస్తావా
సన రైకలిస్తే రాతిరికొస్తావా
నాకున్నవన్ని నీకే ఇచ్చేస్తే
ఏ నెల్లో నే తప్పను
మన ఊరోళ్లకేం చెప్పను
అబ్బ, మావిల్లు కొని తెచ్చుకో
తొలి వేవిళ్లు అని చెప్పుకో