Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Shanti Nikethana
Chitra, Rajesh
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
సాగర ఘోషల శృతిలో
హిమ జలపాతాల లయలో
సంగీతం భారత సంగీతం
सुनो रे भाई सुनो रे
శాంతినికేతన గీతం ఇది సబర్మతీ సంగీతం
శాంతినికేతన గీతం ఇది సబర్మతీ సంగీతం
తాన్ సేన్ రాగమిది
త్యాగరాజ గానమిది
ఓ... సత్యాహింసలు శృతిలైన
మానవతా గీతం ప్రేమసుధా భరితం
సత్యం శివ సుందరం
సకల మత సమ్మతం
ప్రపంచ శాంతి సంకేతం
శాంతినికేతన గీతం ఇది సబర్మతీ సంగీతం
శాంతినికేతన గీతం ఇది సబర్మతీ సంగీతం
సూర్యోదయం భూపాళం
చంద్రోదయం హిందోళం
ఈ లోకమే స్వర సందేశమే
ఆఫ్రికా కోకిల అన్నమయ్య కృతి పాడగా
అమేరికన్ గిటారుపై హంసధ్వని చెలరేగగా
జర్మన్ గాయని జయదేవుని గీతానికి తన్మయులవుదురులే
మీరా భజనల మాధురిలో ఇక మీరే పరవశలవుదురులే
హిందుస్తాని రాగాలు తియ్యనైనవి
కర్ణాటిక్ భావాలు కమ్మనైనవి
సగమ గమగ మదని సానిద సానిదనిసా
ఇంద్ర ధనుసు రంగులైన ఎడారిలో వానలైన
I will create with my music yes yes
సరిగరి సరిగరి సనిదని
పదనిస పదనిస పమగమ
నిస నిదప మపదప
గరి మగ పమ దప మగ పమ దప నిద
నిసాస దనీని పమగప పమగప పమగప
శాంతినికేతన గీతం ఇది సబర్మతీ సంగీతం
తాన్ సేన్ రాగమిది
త్యాగరాజ గానమిది
దేశ దేశముల సంస్కృతులే రాగమాలగా సాగగా
ఆనందమే మధురానందమే
పసిఫిక్ కన్నా లోతు ఎవరెస్టు కన్నా ఎత్తు ప్రపంచాన my music
తూరుపు పడమర విశ్వగానమే చేయగా
శాంతికి స్వాగతం సుస్వరాలతో ఇయ్యగా
అణు యుద్దములే జరగవులే
సరిహద్దుల గొడవలు తీరునులే
ప్రతిరోజూ ఒక పండుగలే
ఇల మానవులందరు బంధువులే
సూరదాసు భక్తి పాట చికాగో jeans నోట
నయాగరా హోరులో ఆలపించగా
సగమ గమగ మదని సనిస
నిదమ గమగ మగస నిసగ మదనిస
గమదనిస నిస గమదనిస
మంద్ర మంద్ర స్వరాలలో రసానంద సముద్రాలు
పంచమాల వసంతాలు తారా స్థాయి షడ్యమాలు
శ్రావ్య మధుర భవ్యనాద దివ్య వేద సారము
భావరాగ తాళయుక్త భారతీయ గానము
సరిగరి రిగమగ గమపమ
మపదప పదనిద దనిసని నిసరిస
సనిదప మగరి నిదప మగరిస సని
దనిస నిసని సరిగ రిగమ
రిగమ గమప మపద పదనిసా
శాంతినికేతన గీతం ఇది సబర్మతీ సంగీతం
తాన్ సేన్ రాగమిది
త్యాగరాజ గానమిది
శాంతినికేతన గీతం ఇది సబర్మతీ సంగీతం