Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
BAD - Gangs Of Godavari Theme
Yuvan Shankar Raja
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
అడవికి గొడ్డలి
కడుపుకి అంబలి
కత్తికి కోబలి
మట్టికి నాగలి
(Bad)
అడవికి గొడ్డలి (bad)
కడుపుకి అంబలి (bad)
కత్తికి కోబలి (bad)
మట్టికి నాగలి (bad)
లోకమంతా (bad)
లోకులంతా (bad)
చెప్పేవాడు (bad)
వినేవాడు (bad bad)
దోచుకుంటే (bad)
దోపిడైతే (bad)
దొబ్బి తింటే (bad)
దొబ్బకుంటే (bad bad)
తిక్కగుంటే (bad)
తిన్నగుంటే (bad)
తొక్కుతుంటే (bad)
తొక్కకుంటే (bad bad)
గయ్యిమంటే (bad)
గమ్మునుంటే (bad)
గుచ్చుకుంటే (bad)
గుచ్ఛకుంటే (bad bad)
ఏమో ఎప్పుడు మొదలైందో
మనకి మంచికి ఈ యుద్ధం
గెలుపు ఓటమిదేముంది
మనిషికి ఏడవడం ఇష్టం
(నననానననాననా ఓవో)
(నననానననాననా బ్యాహహా)
(నననానననాననా ఓవో బ్యా బ్యా బ్యా)
నీకే దండం పెడుతూ
జేబుకి కన్నం పెడుతుంటారు
ముందే నీతో నవ్వుతు
వెనకే గోతులు తవ్వేస్తారు
బూతు పనులే చేసి
నీతిగానే కనిపిస్తారు
వాళ్ళే వాళ్ళే లేరా
నీ కన్నా పైకెదిగేవారు
నా మాటే విను
ఇదే పచ్చి నిజంమంటా
ఇదే కొత్త కలియుగ నీతంటా
మోసానికి తెలివని పేరు
మనలోనే ఎవరో పెట్టేసారు
లోకమంతా (bad)
లోకులంతా (bad)
చెప్పేవాడు (bad)
వినేవాడు (bad bad)
దోచుకుంటే (bad)
దోపిడైతే (bad)
దొబ్బి తింటే (bad)
దొబ్బకుంటే (bad bad)
తిక్కగుంటే (bad)
తిన్నగుంటే (bad)
తొక్కుతుంటే (bad)
తొక్కకుంటే (bad bad)
గయ్యిమంటే (bad)
గమ్మునుంటే (bad)
గుచ్చుకుంటే (bad)
గుచ్ఛకుంటే (bad bad)