Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Poovai Poovai
Ramya N.S, Naveen Madhav
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
పూవై పూవై అంటాడు ఆటో అప్పారావు
పూవై పూవై అంటాడు ఆటో అప్పారావు
పీ పీ పీ నొక్కేత్తాడు స్కూటర్ సుబ్బారావు
ఛీ పాడు పొరికోళ్ళంతా నా ఎనకే పడతారు ఏందీ టెన్సన్
యమ టెన్సన్
హే మారుతిలో డ్రైవింగు నేర్పిస్తానని సైదులు
ఏకంగా ఇన్నోవా గిఫ్ట్ ఇత్తానని అబ్బులు
దొరికిందే సందంట తెగ టెన్సన్ పెడతారందరూ
తింగ తింగ తింగరోళ్ళ టెన్సను
దొంగ దొంగ సచ్చినోళ్ళ టెన్సను
పూవై పూవై అంటాడు ఆటో అప్పారావు
హే హే share ఆటో ఎక్కాలంటె పాసెంజర్ల టెన్సను
హే హే share ఆటో ఎక్కాలంటె పాసెంజర్ల టెన్సను
సినిమాకి ఎల్దామంటే సిల్లరగాళ్ళ టెన్సను
పిల్లా పిల్లా దడ పిల్లా ఏందే నీకీ టెన్షన్
ఎడాపెడా దడాబిడ ఏం జరుగుద్దని నీ టెన్షన్
హే నచ్చిందే పిల్లని నలిపేత్తారని టెన్సను
నలుసంత నడుముని గిల్లేత్తారని టెన్సను
వోణికొచ్చాకే వామ్మో మొదలైనదే టెన్సను
తింగ తింగ తింగరోళ్ళ టెన్సను
దొంగ దొంగ సచ్చినోళ్ళ టెన్సను
హే హే ఓ మోస్తరు సరుకున్నోళ్ళు నా సూపులకి ఆనరు
హే హే ఓ మోస్తరు సరుకున్నోళ్ళు నా సూపులకి ఆనరు
Superstar range ఉన్నోడికే పెడతా నేను టెండరు
హే అల్లాటప్ప ఫిగరు ఎహే ఏందే నీకా పొగరు
చూపిస్తా నాలో పవరు
పిండేస్తా నీలో చమరు
హే నీలాంటి ఒక్కడు దొరికేదాక టెన్సను
నీ పోకిరి చేతికి దొరికాక ఇంకో టెన్సను
నీ దుడుకు దూకుడు ఏం సేత్తాదోనని టెన్సను
దూకు దూకు అరె దూకు దూకు
హే దూకు దూకు దూకుతావని టెన్సను
అరె దుమ్ము దుమ్ము లేపుతావనే టెన్సను