Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Girra Girra
Sagar, M. M. Manasi
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
హే గిర్రా గిర్రా గిర్రా
అరె తిరుగుతాందే బుర్రా హే
मार मार मार मार మార్లే
హే मार मार मार मार మార్లే
హే जोर जोर जोर जोर జోర్లే
హే जोर जोर जोर जोर జోర్లే
ఆ నీచే నేలా పైనా పైనా,
ఊపర్ sky కిందా కిందా
మందే కొట్టి తప్పాయంట దారులే ... దారులే.
తేడా కొట్టి ఆగే पीछे గానా పెట్టి नाचे नाचे
దిమ్మే తిరిగి కనిపించాయి starలే
హే గిర్రా గిర్రా గిర్రా అరె తిరుగుతాందే బుర్రా
హే ఉర్రా ఉర్రా ఉర్రా అరె ఊదేద్దామా బూర
హే గిర్రా గిర్రా గిర్రా అరె తిరుగుతాందే బుర్రా
హే ఉర్రా ఉర్రా ఉర్రా అరె ఊదేద్దామా బూర
హే मार मार मार मार మార్లే
హే जोर जोर जोर जोर జోర్లే
హే గాలి లోన తేలినట్టుంది నా... body
ఓ size zero అట్టాగె ఉంటుంది o my beautiful lady
హా గుర్రమెక్కి వెళ్ళినట్టుంది
Kluk Kluk Kluk Kluk Kluk Kluk Kluk సవారీ
అరె సర్రుమంటు heart center లో లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ చేయి స్వారీ
హ ఆకాశంలో సూరీడు రాతిరి ఏమైపోయాడు
మన privacyకే visa ఇచ్చి USA toure వెళ్ళాడు
Window లోన్చి ఆ cloud తెల్లగ ఎందుకు మెరిసాడు
నీకే photo తీస్తున్నాడే ఇంద్రుడు...
గిర్రా గిర్రా గిర్రా అరె తిరుగుతాందే బుర్రా
హ ఉర్రా ఉర్రా ఉర్రా అరె ఊదేద్దామా బూర
Role role role అవుతుంది నా... మాట
గోల గోల గోల చెసేద్దామ్ rock and roll ఈ పూట
Cheers cheers cheers అంటోంది నా... glass
గాజు కళ్ళ నిన్ను చూస్తుంటే దానిక్కూడా పుట్టిందే romance
Study గానే నించున్నాleft ఓ right ఓ పోతున్న
రెడీ గానే నేనున్నాlift ఏ ఇస్తా రాకన్నా
Swing అవుతున్నా పైపైనా thrill అవుతున్నా లోలనా
ఇపుడేమ్ చూసావ్ ఇంకా ఉంధి థిల్లానా
గిర్రా గిర్ గిర్రా గిర్రా గిర్ గిర్రా గిర్రా గిర్రా
గిర్రా గిర్రా గిర్రా అరె తిరుగుతాందే బుర్రా
హ ఉర్రా ఉర్రా ఉర్రా అరె ఊదేద్దామా బూర
హే గిర్రా గిర్రా గిర్రా అరె తిరుగుతాందే బుర్రా
హ ఉర్రా ఉర్రా ఉర్రా అరె ఊదేద్దామా బూర