Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Meesa Beauty
Anirudh Ravichander
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
మీస beauty
అరె పిల్లా లంగడి smarty naughty లూటీ
ఇది హల్వా Cadbury factory కి సాటి
Glamour అంటి
ఇది Miss-u World కె పోటీ, mass cutie
అరె బైకే అయ్యెరా scooty
Juice లస్సీలా, nice nurse లా ice fruit లా మారిందే
కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా కలవరాన్ని తెగ రేపిందే
Oh Oh Oh Oh Remo Remo
Oh Oh Oh Oh Remo Remo
Oh Oh Oh Oh Remo Remo
Oh Oh Oh Oh Remo
Hair style wig అయ్యిందిరా
Life style సిగ్గైయిందిరా
Girl Friend hug అయ్యిందిరా
క్షణ క్షణం చెలియక చెలిమిని చిలిపిగ పంచెరా
పిల్లాడి కలలు kites రా
కిల్లాడి నటన peaks రా
Double role డప్పా dance రా
సిస్టరై డబ్బరు systems అన్నీ మార్చెరా
నిన్నే ఇలా విన్నై అలా
నువ్వూ నేను one అయ్యేలా
ఛాన్స్ ఇలా వచ్చిందిగా
Pretty U-turn ఇచ్చిందిగా
నీతో ఇలా set అవ్వనీ
టెంకాయలే ఫట్ అవ్వనీ
ఆ god తో deal అయ్యెనే
నిన్ను నన్ను కలిపేసెనే
Oh Oh Oh Oh Remo Remo
Oh Oh Oh Oh Remo Remo
Oh Oh Oh Oh Remo Remo
Oh Oh Oh Oh Remo
(మీస beauty) మీస beauty
అరె పిల్లా లంగడి smarty naughty లూటీ
ఇది హల్వా Cadbury factory కి సాటి
Glamour అంటి
ఇది Miss-u World కె పోటీ, mass cutie
అరె బైకే అయ్యెరా scooty
Juice లస్సీలా, nice nurse లా ice fruit లా మారిందే
కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా కలవరాన్ని తెగ రేపిందే
Oh Oh Oh Oh Remo Remo
Oh Oh Oh Oh Remo Remo
Oh Oh Oh Oh Remo Remo
Oh Oh Oh Oh Remo