Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Yendhuko Siggendhuko
P. Susheela
,
Ghantasala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఎందుకో సిగ్గెందుకో
ఇంతలోనే అమ్మాయికి అంత సిగ్గు ఎందుకో
ఇంతలోనే అమ్మాయికి అంత సిగ్గు ఎందుకో ఎందుకో సిగ్గెందుకో
పంతాలే తీరెనని తెలిసినందుకే మనసులు కలసినందుకే
అందుకే సిగ్గందుకే
చిన్ననాటి చిలిపి తలపు ఇన్నాళ్ళకు వలపు పిలుపు
చిన్ననాటి చిలిపి తలపు ఇన్నాళ్ళకు వలపు పిలుపు
చిరునవ్వుల చిన్నారీ
చిరునవ్వుల చిన్నారీ ఇంకా సిగ్గెందుకే ఎందుకో సిగ్గెందుకో
కొనసాగిన కోరికలే మురిపించెను వేడుకలై
కొనసాగిన కోరికలే మురిపించెను వేడుకలై
తనివారగ ఈ వేళా
తనివారగ ఈ వేళా మనసే తూగాడెనే అందుకే సిగ్గందుకే
నునుసిగ్గుల తెరచాటున అనురాగం దాగెనులే
నునుసిగ్గుల తెరచాటున అనురాగం దాగెనులే
అనురాగం ఆనందం
అనురాగం ఆనందం అన్నీ నీ కోసమే
అందుకా ఆ
సిగ్గందుకా
ఆ
పంతాలు తీరెనని తెలిసినందుకా
మనసులు కలిసినందుకే
అందుకా ఆ సిగ్గందుకా ఆ