Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ninnu Choodugaane
S.P. Balasubrahmanyam, K. S. Chithra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
(ఔచ్ ఔచ్ ఔ
ఔచ్ ఔచ్ ఔ
ఔచ్ ఔచ్ ఔ
ఔచ్ ఔచ్ ఔ
ఔచ్ ఔచ్ ఔ
ఔచ్ ఔచ్ ఔ
ఔచ్ ఔచ్ ఔ
ఔచ్ ఔచ్ ఔ
ఔచ్ ఔచ్ ఔ
ఔచ్ ఔచ్ ఔ
ఔచ్ ఔచ్ ఔ
ఔచ్ ఔచ్ ఔచ్)
నిన్ను చూడగానె ప్రేమ పిచ్చి పట్టిందోచ్
పిచ్చి పట్టగానె మత్తు నాకు పుట్టిందోచ్
నిన్ను తాకగానె ఈడు రెచ్చిపోయిందోచ్
కన్ను కొట్టుకుంటె ఆపలేక చచ్చానోచ్
చిట్టిముద్దు పెట్టనా
పెట్టుకో
బుగ్గపండు కొట్టనా
కొట్టుకో
లేతపట్టు పట్టనా
పట్టుకో
మోజుకొద్ది ముట్టనా
ముట్టుకో
సోయగాల దోపిడీకి వాయిదాలు ఒప్పుకోని చోరీ వలపు నీదోచ్
నిన్ను చూడగానె ప్రేమ పిచ్చి పట్టిందోచ్
పిచ్చి పట్టగానె మత్తు నాకు పుట్టిందోచ్
నిన్ను తాకగానె ఈడు రెచ్చిపోయిందోచ్
కన్ను కొట్టుకుంటె ఆపలేక చచ్చానోచ్
అమ్మమ్మమ్మా
(ఔచ్ ఔచ)
అబ్బబ్బబ్బా
(ఔచ్ ఔచ్ ఔచ్)
లాఠీ flute-uగా మారిపోయెనమ్మా
సరిగమా సరసమా
లబుజుగా ఉంది లేమ్మా
లూఠీ చేసినా మనసునాది సుమ్మా
ప్రియతమా యమయమా
చనువుగా దోచుకోమ్మా
ఖాకి బట్టలున్న ఆడ పోలీసోచ్
Jackpot-u జామపండు నీదోనోచ్
కౌగిలింతలోచ్ ఖైదుచెయ్యవోచ్
పాలపిట్టనోచ్ పూలు పెట్టవోచ్
ఒళ్ళు అప్పగించకుంటె కళ్ళు అప్పగించి నేను ఎట్టా నిదరపోనోచ్
నిన్ను తాకగానె ఈడు రెచ్చిపోయిందోచ్
కన్ను కొట్టుకుంటె ఆపలేక చచ్చానోచ్
నిన్ను చూడగానె ప్రేమ పిచ్చి పట్టిందోచ్
పిచ్చి పట్టగానె మత్తు నాకు పుట్టిందోచ్
నీలో కసి నను కాటువేసెనమ్మా
మొహబ్బతు కసరత్తు
ఘాటుగా సాగెనమ్మా
నీలో figure-uకు beat-u తప్పదమ్మా
కాకాపట్టు సోకేపెట్టు plate-uనే మార్చకమ్మా
ఆడపిల్ల అగ్గిపుల్ల అవుతుందోచ్
ఆడుకుంటె ఒళ్ళు గుల్ల అవుతుందోచ్
పాట పాడకోచ్ పప్పులుడకవోచ్
తాపమెందుకోచ్ తాళమెయ్యవోచ్
అల్లరంత చేసి చేసి చిల్లరంత దోచుకున్న silly గోడవ చాలోచ్
నిన్ను చూడగానె ప్రేమ పిచ్చి పట్టిందోచ్
పిచ్చి పట్టగానె మత్తు నాకు పుట్టిందోచ్
నిన్ను తాకగానె ఈడు రెచ్చిపోయిందోచ్
కన్ను కొట్టుకుంటె ఆపలేక చచ్చానోచ్