Oka Devudu
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
ఒక దేవుడు మనిషైతే తన తల్లికి ఎడమైతే
విలపించే అనురాగం విలువెంతో తెలిసేది
చిటికెడు కుంకుమ తల్లికి పంచే కొడుకై పుట్టాలా
కంచికి చేరని కధలా బ్రతుకు విలవిల ఏడ్వాలా
ఏడడుగుల జీవితమా
ఇది దేవుడి శాసనమా
ఏడ్పించే నా గతమా
ఓదార్చని జీవితమా