Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Theme Of Seenu
Revanth
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ధగ ధగ ధగ
ధగ ధగ ధగ
ధగ ధగ ధగ
ధగ ధగ ధగ
ఉద్రిక్తమే ఈ రక్తం
ఉపపొగితే బీబత్సం
నిశబ్దపు ఆక్రోశం
విసిరినది యమపాసమే
వచ్చిందిలే దుర్మార్గం
తన దాహమే పరమార్ధం
శివమెత్తిన ఈ యుద్ధం
చిటికిన బాటుకుల కోసమే
కరిగిన కన్నీళ్లే
కశీ బుసలే ఐనవిలే
చూపుల ఉరితాళ్ళే
వెంటాడక వదలవులే
కరిగిన కన్నీళ్లే
కశీ బుసలే ఐనవిలే
చూపుల ఉరితాళ్ళే
వెంటాడక వదలవులే
ధగ ధగ ధగ
ధగ ధగ ధగ
ధగ ధగ ధగ
ధగ ధగ ధగ
గొంతున దాగిన గరళమే
పంతంతో తాను రగిలెలే
సొంతం మరిగిన స్వార్ధమే
అంతం తప్పదులే
అన్యాయమే, గాయం చేస్తే
చంపేయడం న్యాయమే
నేరం వచ్చి ఘొరం చేస్తే
నిర్మూలనం ఖాయమే
స్నేహం ద్రోహం చెయ్యగా
ఉండేదెట్టా హాయిగా
బందాలే బందీలయి
తన ఋణమే రణమాయెగయ
కరిగిన కన్నీళ్లే
కశీ బుసలే ఐనవిలే
చూపుల ఉరితాళ్ళే
వెంటాడక వదలవులే
కరిగిన కన్నీళ్లే
కశీ బుసలే ఐనవిలే
చూపుల ఉరితాళ్ళే
వెంటాడక వదలవులే
ధగ ధగ ధగ
ధగ ధగ ధగ
ధగ ధగ ధగ
ధగ ధగ ధగ