Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Tu Hi Mera
Rahul Nambiar
Popularity · Low
+
Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
నిద్దరే పట్టదే కంటికి
ఊపిరే అందదే గుండెకి
ఎందుకో తెలిసేనే నేటికీ
నీ కలే దొరికెనే ప్రేమకి
హే నమ్మవే my darling
How beautiful ఈ feeling
నా everyday good morning
హే నువ్వైపోయావే
అస్సలేప్పుడు నా breathing లేదింతలా exciting
నా ఆలోచన్లే నీ చుట్టూ తిరిగేలా చేసావే
तू ही मेरा मेरा मेरा मेरा मेरा
तू ही मेरा मेरा मेरा मेरा मेरा
तू ही मेरा मेरा मेरा मेरा मेरा
तू ही मेरा मेरा मेरा मेरा मेरा
మనసనే pendulum left-u right-u
నీ ఊహల్లో ఉయ్యలై ఊగడం ఎంతో బాగుందే
నీ కలే all the time
నా కనుపాపలు silverscreenలో
ముద్దుగా నవ్వడం ఇంకా బాగుందే
ఏ నిన్న మొన్న అత్సంగా ఉన్న emty paperలా
Crayonలాగా నాపై ఎన్నో రంగులు నింపావే
హే నాలో నేనే ఇద్దరిలా feel అవుతున్న నీవల్ల
నా ఏకాంతాన్ని మాయం చేసి దూరం పంపావే
నా ज़िन्दगी నువ్వంట
నా destiny నువ్వంట
నా ఆలోచన్లే నీ చుట్టూ తిరిగేలా చేసావే
तू ही मेरा मेरा मेरा मेरा मेरा
तू ही मेरा मेरा मेरा मेरा मेरा
तू ही मेरा मेरा मेरा मेरा मेरा
तू ही मेरा मेरा मेरा मेरा मेरा