Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Neetho Nenu Naduvalani
M. M. Keeravani
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఆశయ్య, చిన్న ఆశయ్య ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా
ఆశయ్య, చిన్న ఆశయ్య ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా
నీతో నేను నడువాలని
నీతో కలిసి ఉండాలని
నడువలేక నేను ఈ లోక యాత్రలో బహు బలహీనుడనైతినయ్యా
నడువలేక నేను ఈ లోక యాత్రలో బహు బలహీనుడనైతినయ్యా
నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్య నా యేసయ్య
నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్య నా యేసయ్య
నీతో నడువాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ్య ఓ యేసయ్య
ఆశయ్య, చిన్న ఆశయ్య ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా
నీతో నేను నడువాలని
నీతో కలిసి ఉండాలని
సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా
సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా
నీలో ప్రేమ నాలో నింపి, నీలా నన్ను నీవు మార్చుమయ్యా
నీలో ప్రేమ నాలో నింపి, నీలా నన్ను నీవు మార్చుమయ్యా
నీలా ఉండాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ్య ఓ యేసయ్య
ఆశయ్య, చిన్న ఆశయ్య ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా