Pataas Pilla (From"DJ Tillu")
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
రాజా రాజా ఐటమ్ రాజా
రోజా రోజా క్రేజీ రోజా
లేజీ లేజీ గుండెల్లోనా
డీజే డీజే కొట్టేసిందా
మైండే అటు ఇటు అని ఊగిందిగా
గుండే తెగ ఎగబడి ఆడిందిగా
లైఫే తికమకపడి సింగల్ స్టెప్పేసి మారిందిగా
పటాసు పిల్ల పటాసు పిల్ల పటాసు పిల్ల తాకగా
పటాసు పిల్ల పటాసు పిల్ల దిల్లంతా థిల్లాన
పటాసు పిల్ల పటాసు పిల్ల పటాసు పిల్ల సూటిగా
పటాసు పిల్ల పటాసు పిల్ల టెంటేసి కూసుందా
కలిసే నడిచే దారుల్లో
రంగే చేరే నీడల్లో
జాతరలోన పులి వేషంలాగ నడుం చూసే వేళా
నరం ఆనేసిందే మనసే కాలే జారెనే
రాజా రాజా ఐటమ్ రాజా
రోజా రోజా క్రేజీ రోజా
పైటే అటు ఇటు అని ఊగిందిగా