Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Nagumomu Chupinchava
P. Susheela
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
నగుమోము చూపించవా గోపాల
నగుమోము చూపించవా గోపాల
మగువల మనసుల ఉడికింతువేల
నగుమోము చూపించవా గోపాల
(సరి గమగస గమ దనిస)
(నిదమ గరిస)
(మగమ నీదని గారి నిదస)
ఎదుట... ఎదుట వెన్నెల పంట
ఎదలో తీయని మంట
ఎదుట వెన్నెల పంట
ఎదలో తీయని మంట
ఎదుట వెన్నెల పంట
ఎదలో తీయని మంట
ఇక సైపలేను నీవే నా ముద్దుల జంట
నగుమోము చూపించవా గోపాల
వగకాడవని నిన్నే వలచి
వచ్చెను రాధ
వగకాడవని నిన్నే వలచి
వచ్చెను రాధ
మగనాలిపై ఇంత బిగువూ చూపెదవేల
నగుమోము చూపించవా గోపాల
కలువ పువ్వుల శయ్య పిలిచేను రావయ్య
కలువ పువ్వుల శయ్య పిలిచేను రావయ్య
నెలవంక లిడి నన్ను అలరించవేమయ్య
నగుమోము చూపించవా గోపాల
నగుమోము చూపించవా గోపాల
మగువల మనసుల ఉడికింతువేల
నగుమోము చూపించవా గోపాల