Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
[iSongs.info] 03 - Shankara
Sandilya Pisapati
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
శంకరా శివ శంకరా
నా బాధ వినవేరా
శంకరా శివ శంకరా
నా దిక్కు నీవేరా
ముప్పోటలా ఈ తిప్పలన్నీ
ఓ ముక్కంటి ఏందయ్యా
గుచ్చుతున్నా ఈ గండాలన్నీ
ఈ త్రిశూలమయ్యే ఓ జంగమయ్యా
(శంకరా శివ శంకరా)
(నా బాధ వినవేరా)
(శంకరా శివ శంకరా)
(నా దిక్కు నీవేరా)
(శంభో శివ శంకర బోలో)
(శంభో శివ శంకర బోలో)
(బసవన్నై నిన్నే మోస్తా)
(నా కోసం దిగిరావయ్య)
(జయ జయ జయ శంకర బోలో)
(జయ జయ జయ శంకర బోలో)
(నా మెడలో కట్లపాముని)
(ఎట్లా ఇడిపిస్తావయ్యా)
ఆ గుండెల గుట్టను గూడి
నీ గుండే రాయయ్యిందా
అంతా నీ బిడ్డలమయ్యా
దయ నీకు మా పై రాదా
ఓ చెంబెడు నీళ్లను పోస్తే
నిలువెల్లా కరిగేవయ్యా
రక్తంతో అభిషేకించా
సరిపోదా ఓ సాంబయ్య
ఒళ్ళంతా ఈబూది నీకిష్టమయ్యా
నిప్పుల్లోనే ఇది నీకిస్తానయ్యా
కాలేటి కాష్టం నీకు ఇళ్లంటా
నీ కాలు మోప ఆదుకోమ్మంటా
ఈ మంటనే గుడి గంట చేస్తున్నా
శంకరా శివ శంకరా
నా బాధ వినవేరా
శంకరా శివ శంకరా
నా దిక్కు నీవేరా
నీ నెత్తి పై గంగా
కారే నా కళ్లల్లో
నువు దాసిన ఇషము
నిండే నా బతుకులో
బిచ్చమెత్తేవని తెలిసి ఉన్నా
నీ ముందే నిలిసి జోలె పట్టినా
నా తండ్రివై దారి చూపయ్యా
శంకరా శివ శంకరా
నా బాధ వినవేరా
శంకరా శివ శంకరా
నా దిక్కు నీవేరా