Thotaloniraju
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
తోటలో నారాజు తోంగిచూసెను నాడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
తోటలో నారాజు తోంగిచూసెను నాడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
నవ్వులా అవి కావు నవ్వులా అవి కావు నవ పారిజాతాలు
నవ్వులా అవి కావు నవ పారిజాతాలు రవ్వంత సడిలేని రసరమ్యగీతాలు
రవ్వంత సడిలేని రసరమ్యగీతాలు
ఆ రాజు ఈ రోజు అరుదేంచునా
ఆ రాజు ఈ రోజు అరుదేంచునా అపరంజి కలలనీ చిగురించునా
తోటలో నారాజు తోంగిచూసెను నాడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
చాటుగా పొదరీంటి మాటుగా ఉన్నాను
చాటుగా పొదరీంటి మాటుగా ఉన్నాను పాటలా ధరరాగ భావనలు కన్నాను
చాటుగా పొదరీంటి మాటుగా ఉన్నాను పాటలా ధరరాగ భావనలు కన్నాను
ఎలనాగ నయనాల కమలాలలో దాగి
ఎలనాగ నయనాల కమలాలలో దాగి ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను
ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను
ఆ పాట నాలో తియగా మ్రోగానీ
ఆ పాట నాలో తియగా మ్రోగానీ అనురాగ మధుదారయై సాగనీ
తోటలో నారాజు తోంగిచూసెను నాడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు