Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kanulara
Anjana Balakrishnan, Sashank Tirupathi & Shreshta
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
కనులార కనగా
శతకోటి కనులే హృదయాన విరిసి
నిను చూడకోరి నిను చూడకోరి
బ్రతిమాలెనండి కనులార కనగా
శతకోటి కనులే హృదయాన విరిసి
నిను చూడకోరి నిను చూడకోరి
బ్రతిమాలెనండి కనులార కనగా
నీవే కదా నీవే కదా
నాలో సగం నీవే కదా
నీవే కదా నీవే కదా
నా అన్నది నీవే కదా
కడదాక నడిచే నాతోడు నీవే
నీవే అనంటూ లాగింది ప్రాణం
నీ వైపుకే ఇక సదా
మరి మరి నిన్నే కోరి ఇలా
నా వేకువ నా వెన్నెల
నలు వైపులా నీవే కదా
నా కోరిక నా కానుక
ప్రతి కదలిక నీవే కదా
అనువణువు లోన అలజడులు రేపే
అలరాడు ఆశే అలారించు వాసే
నీవే నీవే కదా
అని అని నిన్నే కోరి ఇలా
కనులార కనగా
శతకోటి కనులే హృదయాన విరిసి
నిను చూడకోరి నిను చూడకోరి
బ్రతిమాలెనండి కనులార కనగా