Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Andham Arabosina
Geetha Madhuri, Pawan Kalyan, Ganesh Maddula
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
పరవశాన వశమై పరాకులో పడిపోయా
వర్ణించ తరమా ఇది వరమా
ఈ జన్మ
అందం ఆరబోసిన వెన్నెల వల్లే
గంధం కుమ్మరించిన బొమ్మకు మల్లే
ఏమున్నావే హే పిల్లా rainbowలా
నా చిలిపి పడుచు
వయసునే గెలికేసావే
మాటలలో చెప్పేది కొంత
చేతలలో చూపించమంటా
అనుభవమే ఆకాశమందిందా
వెన్నెలకే కలిగింది చింత
వన్నెలనే వాలికించకంతా
కన్నులలో చూశానులే అంతా
అందం ఆరబోసిన వెన్నెల వల్లే
గంధం కుమ్మరించిన బొమ్మకు మల్లే
ఏమున్నావే హే పిల్లా rainbowలా
నా చిలిపి పడుచు
వయసునే గెలికేసావే
నెలవంక తునకా
ఆ తార తళుకా
నా కొరకే వచ్చావా కలికి చిలకా
నీ ఛాతి పడకా నచ్చింది కనక
ఎవరేమి అనుకున్నా వచ్చాగ వెనక
ఏకాంతం నన్నోడించు ఆవేశం
ఇంకా పెంచు నీ వేగం
సరే జతగా
నీతోనే ఇలా ఉండిపోతూనే
సదా సాగిపోవాలి అదే ఆశ
Welcome baby వచ్చేయ్ hug-u
One more baby देदोना ముద్దు
Lets some fun చెయ్యాలి హంగామా
Ok బాబు ఇచ్చేయి hug-u
One more అయినా ఇస్తాను ముద్దు
Lets some fun together నీ కలల్లో
ఏమున్నావే హే పిల్లా rainbowలా
నా చిలిపి పడుచు
వయసునే గెలికేసావే
తాననా తానాననా తాననా తానాననా
తాననా తానాననా