Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kondala Konala
S. Janaki
Popularity · Low
+
Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
కొండల కోనల సూరీడు
కురిసే బంగారు నీరు
విరిసి ఉరకేసే ఏరు
ఆ మావి గుబురు హెహె
ఆ సింత సిగురు హెహెహె హెహేయ్
ఆ ఎనక పిలిచేటి ఏరు
పదవే పదవే పిలిచే పచ్చని బీడు
కదిలే గొత్తెల బారు హొయ్
ఎండల్లో వానల్లో చీకట్లో ఎన్నెల్లో
మా వెంట ఉంది మాతో బాగుండి
కరుణించి మమ్మేలరా
తల్లీ దివి నుంచి దిగి వచ్చినా
తల్లీ దివి నుంచి దిగి వచ్చినా
కొమ్మల రెమ్మల కదిలేనూ
నెమ్మదిగా పిల్ల గాలి
నల్లమలల పిల్ల గాలి
తోటకు సింతల సిగురుంది
పూతకు మావిడి పువ్వుంది
లేత చింత చిగురల్లే
కోత కొచ్చిన వయసు
పూత మావి పిందల్లే
పూత కొచ్చిన పడుచు
ఊగేది శింగారి చెంగు
దాన్ని లాగేవు కొంటె కోనంగు
మత్తెక్కి చూసేవు నువ్వు
నిన్ను మక్కెలిరగ తన్నేరు చూడు