Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Idhi Theeyani Vennela
P. Susheela
,
S. P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఇది తీయని వెన్నెల రేయి మది వెన్నెల కన్నా హాయి
నా ఊహల జాబిలి రేఖలు కురిపించెను ప్రేమలేఖలూ.ఉ
ఇది తీయని వెన్నెల రేయి మది వెన్నెల కన్నా హాయి
ఆ ఆహా హ ఆ హ ఆఆఆ
సుజా
నడిరాతిరి వేళ నీ పిలుపు గిలిగింతలతో నను ఉసిగొలుపు
నడిరాతిరి వేళ నీ పిలుపు గిలిగింతలతో నను ఉసిగొలుపు
నును చేతులతో నను పెనవేసి నా ఒడిలో వాలును నీ వలపు
ఇది తీయని వెన్నెల రేయి మది వెన్నెల కన్నా హాయి
నీ పెదవులు చిలికే మధురిమలు అనురాగము పలికే సరిగమలు
నీ పెదవులు చిలికే మధురిమలు అనురాగము పలికే సరిగమలు
మన తనువులు కలిపే రాగాలు కలకాలం నిలిచే కావ్యాలు
ఇది తీయని వెన్నెల రేయి మది వెన్నెల కన్నా హాయి