Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ittage Recchipodham
Geetha Madhuri, Dhanunjay, Anudeep, Arun, Anup Rubens
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
(Boys this is an item song)
నెల bench mass-uకి
Balconyలో class-uకి
Item song-ఏ వచ్చిందంటే
Dance dance dance dance
Heroగారి పక్కన ఆడే item పాపకి
చెప్పాలంటే చానా మందే
Fans fans fans fans
అరెయ్ సిటీలు కొడతారే
గాల్లో paperలు జల్లుతారే
పూనకాలు వచినట్టు పోరా గళ్ళు
ఊగిపొర item song అంటే
హొయ్ ఇట్టాగే రెచ్చిపోదాం
పిల్లా, ఇట్టాగే రెచ్చిపోదాం
ఇట్టాగే రెచ్చిపోదాం
పిల్లా, రోజంతా రెచ్చిపోదాం
(చుమ్మా చుమా అరేయ్ చుమ్మా
చుమ్మా చుమ్మా ले ले చుమ్మా
టమ టమ టమ టంటం టన
ఆ లింగ లింగ లింగ్
లింగ లింగ లింగ్)
ఇప్పటికింకా అంటే
అరెయ్ గుటకలు మింగేస్తారే
ले ले రాజా అంటే లుంగిలే ఎగ్గెడతారే
రింగ రింగ అంటే full అందుర్సే
పూవై పూవై full whistles-ఏ
ఒంపు సోంపు లేని బొమ్మ
నీరు లేని చేప లెక్క
గిల్లా గిల్లా కొట్టుకుంటాదే
అరెయ్ ఇట్టాగే
అరేయ్ ఇట్టాగే
ఇట్టాగే రెచ్చిపోదాం
ఇట్టాగే రెచ్చిపోదాం
పిల్లా, ఇట్టాగే రెచ్చిపోదాం
ఇట్టాగే రెచ్చిపోదాం
పిల్లా, రోజంతా రెచ్చిపోదాం
జయమాలిని జ్యోతిలక్ష్మి
అనురాధ disco శాంతి
Silk ముమైత్ ఖాన్
సరి కొత్తగా సన్నీ లియోన్
పొట్టి పొట్టి బట్టలే కట్టుకొస్తే
కత్తి లాంటి figure step లేస్తే
కుర్రకారు గుండె జల్లు
All shows housefull
Junctionలో పెద్ద జాతరే
అరెయ్ ఇట్టాగే
అరేయ్ ఇట్టాగే
హాయ్ ఇట్టాగే రెచ్చిపోనా
ఇట్టాగే రెచ్చిపోదాం
పిల్లా ఇట్టాగే రెచ్చిపోదాం
ఇట్టాగే రెచ్చిపోదాం
పిల్లా రోజంతా రెచ్చిపోదాం