Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Vididhiloniki
Prabha
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
మూడు వేలిస్తాం మొద్దు పిల్లనిస్తాం రావయ్యా పెళ్లి కొడుక విడిదిలోనికి
మూడు వేలక్కర్లేదు మొద్దు పిల్ల అక్
కర్లేదు రావండి మావై గారు విడిదిలోనికి
మొద్దు పిల్లతో పాటు ముద్దు డుంకురమిస్
తాం రావయ్యా పెళ్లి కొడుక విడిదిలోనికి
మొద్దు పిల్ల అక్కర్లేదు ముద్దు డుంకు
రమిస్తాం రావండి మావై గారు విడిదిలోనికి
నాలుగు వేలిస్తాం నల్ల పిల్లనిస్తాం రావయ్యా పెళ్లి కొడుక విడిదిలోనికి
నాలుగు వేలక్కర్లేదు నల్ల పిల్ల అక్
కర్లేదు రావండి మావై గారు విడిదిలోనికి
నల్ల పిల్లతో పాటు నిమ్మ తోటలు ఇస్తాం రావయ్యా పెళ్లి కొడుక విడిదిలోనికి
నల్ల పిల్ల అక్కర్లేదు నిమ్మ తోటలక్
కర్లేదు రావండి మావై గారు విడిదిలోనికి
ఆరు వేలిస్తాం అలిగే పిల్లనిస్తాం రావయ్యా పెళ్లి కొడుక విడిదిలోనికి
ఆరు వేలక్కర్లేదు అలిగే పిల్ల అక్కర్లేదు రావండి మావై గారు విడిదిలోనికి
అలిగే పిల్లతో పాటు మరటి తోటలు ఇస్తాం రావయ్యా పెళ్లి కొడుక విడిదిలోనికి
అలిగే పిల్ల అక్కర్లేదు మరటి తోటలక్
కర్లేదు రావండి మావై గారు విడిదిలోనికి
ఏడు వేలిస్తాం ఎడ్డి పిల్లనిస్తాం రావయ్యా పెళ్లి కొడుక విడిదిలోనికి
ఏడు వేలక్కర్లేదు ఎడ్డి పిల్ల అక్కర్లేదు రావండి మావై గారు విడిదిలోనికి
ఎడ్డి పిల్లతో పాటు ఎద్దు ఉలవండి ఇస్
తాం రావయ్యా పెళ్లి కొడుక విడిదిలోనికి
ఎడ్డి పిల్ల అక్కర్లేదు ఎడ్లవండి అక్
కర్లేదు రావండి మావై గారు విడిదిలోనికి
ఎనిమిది వేలిస్తాం ఎర్ర పిల్లనిస్తాం రావయ్యా పెళ్లి కొడుక విడిదిలోనికి
ఎనిమిది వేలక్కర్లేదు ఎర్ర పిల్ల అక్
కర్లేదు రావండి మావై గారు విడిదిలోనికి
ఎర్ర పిల్లతో పాటు ఇత్తడి గిన్నెలిస్
తాం రావయ్యా పెళ్లి కొడుక విడిదిలోనికి
ఎర్ర పిల్ల అక్కర్లేదు ఇత్తడి గిన్నెలక్
కర్లేదు రావండి మావై గారు విడిదిలోనికి
తొమ్మిది వేలిస్తాం తెల్ల పిల్లనిస్
తాం రావయ్యా పెళ్లి కొడుక విడిదిలోనికి
తొమ్మిది వేలక్కర్లేదు తెల్ల పిల్ల అక్
కర్లేదు రావండి మావై గారు విడిదిలోనికి
తెల్ల పిల్లతో పాటు తక్కువడు బండి ఇస్
తాం రావయ్యా పెళ్లి కొడుక విడిదిలోనికి
తెల్ల పిల్ల అక్కర్లేదు తక్కువడు బండి
అక్కర్లేదు రావండి మావై గారు విడిదిలోనికి
పది వేలిస్తాం పొట్టి పిల్లనిస్తాం రావయ్యా పెళ్లి కొడుక విడిదిలోనికి
పది వేలక్కర్లేదు పొట్టి పిల్ల అక్కర్లేదు రావండి మావై గారు విడిదిలోనికి
పొట్టి పిల్లతో పాటు పొట్టే మంచాలు ఇస్
తాం రావయ్యా పెళ్లి కొడుక విడిదిలోనికి
పొట్టి పిల్ల అక్కర్లేదు పొట్టే మంచాలక్
కర్లేదు రావండి మావై గారు విడిదిలోనికి
ఇక లక్ష కోట్లు ఇస్తాం మా పిల్లనిస్
తాం రావయ్యా పెళ్లి కొడుక విడిదిలోనికి
ఓహో లక్ష కోట్లు అక్కర్లేదు మీ పిల్లనిస్
తే చాలు వస్తాం అండి మావై గారు విడిదిలోనికి
మేము వస్తాం అండి మావై గారు విడిదిలోనికి
మేము వస్తాం అండి మావై గారు విడిదిలోనికి