Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Om Namah Shiva
ARKID ZANE
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ॐ
Namah
Shivaaya
ॐ namah Shiva, ॐ namah Shiva
ॐ namah Shivaya
ॐ namah Shiva, ॐ namah Shiva
ॐ namah Shivaya
ॐ namah Shiva, ॐ namah Shiva
ॐ namah Shivaya
ॐ namah Shiva, ॐ namah Shiva
ॐ namah Shivaya
ఒక్కన్నే పరిగెడుతుంటే చేరేటందుకు గమ్యాన్ని
నా పరుగుకు గమనిక లేదని
ఆపేస్ధామ్ అనుకున్న పయనాన్ని
కానీ అర్థం కానీ ఒక శక్తి
గమనిస్తుండే నా గమనాన్ని
ఆ శక్తే మనకి తెల్వకుండ నడిపిస్తది మొత్తం జీవాన్ని
బ్రహ్మాండాన్ని భయపెట్టి
వణికించే శక్తి శివ
జీవం లేని జీవితాలని కనికరించే వ్యక్తి శివ
జీవితాన్ని
జీవ సేవకి ఇయ్యాలి అనిపించే భక్తి శివ
మరణం తో
జీవితాలకి కలిగించే ముక్తి శివ
ॐ namah Shiva, ॐ namah Shiva
ॐ namah Shivaya
ॐ namah Shiva, ॐ namah Shiva
ॐ namah Shivaya
ॐ namah Shiva, ॐ namah Shiva
ॐ namah Shivaya
ॐ namah Shiva, ॐ namah Shiva
ॐ namah Shivaya
జననం మరణం రెండు లేవు
బ్రహ్మాండం లో అద్భుతం శివ
విషాన్ని తాగి బ్రహ్మాండాన్ని
బతికించిన అమృతం శివ
జననం మరణం రెండు లేవు
బ్రహ్మాండం లో అద్భుతం శివ
విషాన్ని తాగి బ్రహ్మాండాన్ని
బతికించిన అమృతం శివ
ఇతరుల బాధల పై మన మనసుల
కలిగే సహానుభూతి శివ
కళ్ళు మూసుకుని ప్రార్థిస్తే మనం అనుభవించె అనుభూతి శివ
ఇతరుల బాధల పై మన మనసుల
కలిగే సహానుభూతి శివ
కళ్ళు మూసుకుని ప్రార్థిస్తే మనం అనుభవించె అనుభూతి శివ
ॐ namah Shiva, ॐ namah Shiva
ॐ namah Shivaya
ॐ namah Shiva, ॐ namah Shiva
ॐ namah Shivaya
ॐ namah Shiva, ॐ namah Shiva
ॐ namah Shivaya
ॐ namah Shiva, ॐ namah Shiva
ॐ namah Shivaya
ॐ namah Shiva, ॐ namah Shiva
ॐ namah Shivaya
ॐ namah Shiva, ॐ namah Shiva
ॐ namah Shivaya
ॐ namah Shiva, ॐ namah Shiva
ॐ namah Shivaya
ॐ namah Shiva, ॐ namah Shiva
ॐ namah Shivaya
Music
జననం శివ
జీవం శివ
అస్తిత్వం శివ
మరణం శివ
జననం శివ
జీవం శివ
అస్తిత్వం శివ
మరణం శివ
జననం మరణం రెండు లేవు
బ్రహ్మాండం లో అద్భుతం శివ
విషాన్ని తాగి బ్రహ్మాండాన్ని బతికించిన అమృతం శివ
జననం మరణం రెండు లేవు
బ్రహ్మాండం లో అద్భుతం శివ
విషాన్ని తాగి బ్రహ్మాండాన్ని బతికించిన అమృతం శివ
ఇతరుల బాధల పై మన మనసుల
కలిగే సహానుభూతి శివ
కళ్ళు మూసుకుని ప్రార్థిస్తే మనం అనుభవించె అనుభూతి శివ
ఇతరుల బాధల పై మన మనసుల
కలిగే సహానుభూతి శివ
కళ్ళు మూసుకుని ప్రార్థిస్తే మనం అనుభవించె అనుభూతి శివ
ॐ namah Shiva, ॐ namah Shiva
ॐ namah Shivaya
ॐ namah Shiva, ॐ namah Shiva
ॐ namah Shivaya
ॐ namah Shiva, ॐ namah Shiva
ॐ namah Shivaya
ॐ namah Shiva, ॐ namah Shiva
ॐ namah Shivaya
ॐ namah Shiva, ॐ namah Shiva
ॐ namah Shivaya
ॐ namah Shiva, ॐ namah Shiva
ॐ namah Shivaya
ॐ namah Shiva, ॐ namah Shiva
ॐ namah Shivaya
ॐ namah Shiva, ॐ namah Shiva
ॐ namah Shivaya