Skip to content

Reppal Dappul

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

బొమ్మ సోకులో బొంబాయి జాతరే బచ్చన్ గొంతులోన బప్పిలహరే ఉస్కొని అంటే చాలు డిస్కోలా మోతలే తెల్లార్లు జల్లారని గాన కచేరే తెలుగు తమిళ హిందీ వలపు జుగల్బంది తకిట తకిట తకిట తకిట చెమట బొట్టు తాలమేస్తడే రెప్పల్ డప్పుల్ల సప్పుల్లు కొట్టాలిలే నా గాజుల్లో గజలే పాడలిలే కిర్రంటూ మంచాల కోరస్సులే ప్రేక్షకులు మల్లెపూలే వన్సు మోరు మోరు మోరు మోరు మోరు మోర్ మూసెయ్య్ డోర్ డోర్ డోర్ డోర్ డోరు డోరు ముద్దుల్ పెడ్తుంటే మైక్ ఎత్తి మూడు ఊళ్ళే తొలి కూత కూయాలిలే బొమ్మ సోకులో బొంబాయి జాతరే బచ్చన్ గొంతులోన బప్పిలహరే ఆ ఎర్రాఎర్ర సెంపలల్ల సిగ్గు మొగ్గ లేసెనెందే సిలక నల్ల నల్ల సూపులల్ల దాసిపెట్టినావుగనక సురక ఆ నడుమంపుల్లోన గిచ్చుతుంటే వేళ్లకొచ్చే సరిగమలేనా సందమామ కింద సాప దిండు తంద జనక్ జనక్ జనక్ జనక్ పట్టగొలుసులెట్టు మోథలే రెప్పల్ డప్పుల్ల సప్పుల్లు కొట్టాలిలే నా గాజుల్లో గజలే పాడలిలే కిర్రంటూ మంచాల కోరస్సులే ప్రేక్షకులు మల్లెపూలే వన్సు మోరు మోరు మోరు మోరు మోరు మోర్ మూసెయ్య్ డోర్ డోర్ డోర్ డోర్ డోరు డోరు ముద్దుల్ పెడ్తుంటే మైక్ ఎత్తి మూడు ఊళ్ళే తొలి కూత కూయాలిలే బొమ్మ సోకులో బొంబాయి జాతరే బచ్చన్ గొంతులోన బప్పిలహరే సీరా కొంగు అంచు మీదా నా పాణమట్ట మోసుకెళ్తే ఎట్టా సేతుల్లోనా సుట్టుకున్న ఈ లోకమంటే నాకు నువ్వెనంట ఆ నడి ఎండల్లోన వయసునున్న ఐసుపుళ్ళౌ కరిగిపోనా వేడి సళ్లగుండ మోయగా వరంగా హత్తుకొని ఎత్తుకోవే ఆశభోస్లె మత్తురాగమే రెప్పల్ డప్పుల్ల సప్పుల్లు కొట్టాలిలే నా గాజుల్లో గజలే పాడలిలే కిర్రంటూ మంచాల కోరస్సులే ప్రేక్షకులు మల్లెపూలే వన్సు మోరు మోరు మోరు మోరు మోరు మోర్ మూసెయ్య్ డోర్ డోర్ డోర్ డోర్ డోరు డోరు ముద్దుల్ పెడ్తుంటే మైక్ ఎత్తి మూడు ఊళ్ళే తొలి కూత కూయాలిలే బొమ్మ సోకులో బొంబాయి జాతరే బచ్చన్ గొంతులోన బప్పిలహరే