Skip to content

Annayya

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

నీరై కరిగిందా నీ ఎదలో ఆ నలుపు ఏరై కదిలిందా అనుబంధం వైపు అన్నా అని అంటూ నువు పిలిచే ఆ పిలుపు రక్షాబంధముగా నీ తోడై నడుపు కౌరవులెందరు ఎదురైనా మరి ఒకడే చాలడా గిరిధారి అదిగో అతడే అతడే హితుడు బాంధవుడూ అడుగున అడుగై తనతో వెలితే గెలుపే నీకెపుడూ