Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ee Babu Gariki
Sooraj Santhosh
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఈ బాబు గారికి
పాత పాట పాడుతున్న జేబు మోతకి
వరాలు కోరె కాసులంటే గారడంట
ఓ ఓ ఓ రాయబారమే
బాబుగారి లోకమంత మాయాజాలమే
తరాలనుండి తరలివచ్చే బంధువంట
కళ్లంత కథలులే ఖరీదు కానివే
ఈ బాబు గారికి
పాత పాట పాడుతున్న జేబు మోతకి
వరాలు కోరె కాసులంటే గారడంట
ఆకలంటే ఆశ పరాయి కాని భాష
ఖరాబు మోజు కోరడంటూ వినాలే
సంబరాల కంట వయ్యస్సులెందుకంట
నీ దారి చేరే మలుపులేన్నో రకాలే
నిజాలు తెలిపే జాతకలే గారడంట
(రరరీ పరప్పా పరప్పా పరప్పా పరప్పా)
మనిషికి పరుగులాటలెన్నో
కళలకు ఖర్చులారిపోయే
మిగిలిన ఆశే నీ ధ్యాసే తరాజులైతే
మనసుకి రుజువేలెన్నో కలిగే
తదుపరి తాను పాడే పాటే
తొలకరి తీపి జ్ఞాపకాలే
విధే కదా అదే కదా
ఈ మాయరా ఏ మాయరా
ఏ దారి మలుపుకో
రథాల జోరు రంగు పూసే జ్ఞాపకాలకో
ఈ గుండె కదిపే రాగముంటే పాడరాదా
అరె ఈ జ్ఞాపకాలని
బాబు గారు కధలు చెప్పి పాడుతారని
ఈ నింగి నేల వేచి చూసే లోకమాయ
(రరారీ రిత్తి రిత్తి రారారిరీ)
(రరెరీ రరారీ రారారిరీ)
(పరప్పా పరప్పా పరప్పా పరప్పా)
(రరూ రరారారూ రరరూ)
(రరరీ రరరీ రీ రీ రీ)
హెహెహే