Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Pulsar Bike medha
SaiChand Goud
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
సింపురు జుట్టు దాన్ని
సెవులెరుకన చుట్టదాన్ని
చేతిలగ్గిపెట్టె దాన్ని
ఉంగరాల మెట్ట దాన్ని
నేనటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో
Pulsar bike మీద రాను బావ
నేనటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో
Pulsar bike మీద రాను బావ
సింపురు జుట్టు దాన్ని
సెవులెరుకన చుట్టదాన్ని
చేతిలగ్గిపెట్టె దాన్ని
ఉంగరాల మెట్ట దాన్ని
నేనటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో
Pulsar bike మీద రాను బావ
నేనటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో
Pulsar bike మీద రాను బావ
College time లోన కన్నుగొట్టి పిలిసినావు
నేను రానుపో అంటే కళ్ళు ఎర్రజెసినావురా
నేనటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావ
నేనటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావ
కాలేజీ టైములోన కన్నుగొట్టి పిలిసినావు
నేను రానుపో అంటే కళ్ళు ఎర్రజెసినావురా
నేనటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావ
నేనటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావ
పంచ మామిడితోట కాడ కళ్ళతోటి సైగ చేసి
మల్లెపూలు చూపించి చెయ్యి పట్టి లాగినావురా
నేనటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావ
నీలాంటోడికి సనువివ్వను బావ
నేనటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావ
నీలాంటోడికి సనువివ్వను బావ
పంచ మామిడితోట కాడ కళ్ళతోటి సైగ చేసి
మల్లెపూలు చూపించి చెయ్యి పట్టి లాగినావురా
నేనటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో
నీలాంటోడికి సనువివ్వను బావ
నేనటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో
నీలాంటోడికి సనువివ్వను బావ
నేనటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో
పిలవగా నేను రాను బావ
నేనటాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో
Pulsar bike మీద రాను బావ
Ok thank you ఆ vidio చూసినందుకు
ప్రతిఒక్కరికి కూడా దాన్యవాదాలు
తెలియచేసుకుంటున్నాను నన్ను ఎంతగా
అయితే support చేశారో
శ్రీ and మా sister అయినటువంటి
Divyaగారిని కూడా మీరు
అలాగే support చేస్తారని
మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
So మట్టిలో మాణిక్యం మన దివ్యగారు
చాలా అంటే చాలా బాగా పాడుతారు
So and నన్నయితే ఎంతగానైతే
Support చేశారో so తనని కూడా support
చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటూ
అలాగే మీ channel అయినటువంటి
రమణ real creations youtube channel
Subscribe చేసి ఇంకెంతో ఉన్నతస్తాయిలో
నన్ను నిలబెడతారని మనస్పూర్తిగా
కోరుకుంటున్నాను ok thank you
All the best