Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Meesaala Pilla (From "Mana ShankaraVaraprasad Garu - Pandagaki Vasthunnaru")
Udit Narayan
,
Bhaskarabhatla
,
Shweta Mohan
,
Bheems Ceciroleo
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
హే మీసాల పిల్లా
నీ ముక్కు మీద కోపం
కొంచెం తగ్గాలే పిల్లా
మీసాల పిల్లా
నీ ముక్కు మీద కోపం
కొంచెం తగ్గాలే పిల్లా
పొద్దున లేచిన దగ్గర నుంచీ
Daily యుద్ధాలా?
మొగుడు పెళ్లాలంటేనే కంకి కొడవళ్లా?
అట్టా కన్నెర్ర జెయ్యలా
కారాలే నూరేలా
ఇట్టా దుమ్మెత్తి పొయ్యాలా
దూరాలే పెంచేలా
కుందేలుకు కోపం వస్తే
చిరుతకి చెమటలు పట్టేలా
నీ వేషాలు చాల్లే
నువ్ కాకా పడితే కరిగేటంత
Scene-eh లేదులే
అందితే జుట్టూ అందకపోతే కాళ్ల బేరాలా
నువ్విట్టా Innocent-eh పెడితే ఇంకా నమ్మాలా
ఓ బాబు నువ్వే ఇంతేనా
మగ జాతి మొత్తం ఇంతేనా
గుండెల్లో ముల్లు గుచ్చి
పువ్వులు చేతికి ఇస్తారా
మీసాల పిల్లా
నీ ముక్కు మీద కోపం
కొంచెం తగ్గాలే పిల్లా
వేషాలు చాల్లే
నువ్వు కాకా పడితే కరిగేటంత
Scene-eh లేదులే
మీసాల పిల్లా
ఆ ఎదురింటి వెంకట్రావ్
కుళ్లుకు చచ్చుంటాడూ
పక్కింటి సుబ్బారావ్ దిష్టెట్టుంటాడూ
ఈడు మట్టే కొట్టుకు పోనూ
వాడు ఏట్లో కొట్టుకు పోనూ
ఆ ఏడు కొండల వెంకన్నా
నా బాధని చూసుంటాడు
శ్రీశైలం మల్లన్నా కరుణించుంటాడూ
కనుకే నీతో cut అయ్యాను
చాలా happy గుంటున్నాను
నువ్వింత Harsh-ga మాటాడాలా
Heart Hurt అయిపోయేలా
ఏ తప్పు చెయ్యకుండా
భూమ్మీద ఎవ్వరైనా ఉంటారా
నీ తప్పులు ఒకటా రెండా
చిత్రగుప్తుడి చిట్టాలా
హే మీసాల పిల్లా
ఏంటీ నువ్వింకా పడుకోలేదా
హే మీసాల పిల్లా
నీ ముక్కు మీద కోపం
కొంచెం తగ్గాలే పిల్లా
నీ వేషాలు చాల్లే
నువ్వు కాకా పడితే కరిగేటంత
Scene లేదులే
రాజీ పడదామంటే రావే
మాజీ ఇల్లాలా
నువ్వు రోజూ పెట్టే నరకంలోకి
మళ్లీ దూకాలా
అబ్బా పాతవన్నీ తోడాలా
నా అంతు ఏదో చూడాలా
కలకత్తా కాళీమాత నీకు మేనత్తయ్యేలా
హే మీసాల పిల్ల
నా మొహం మీద
ఎన్ని సార్లు door-eh వెయ్యలా
Hall-లో బాగా చలిగా ఉంది
దుప్పటి కప్పండ్రా