Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kiss Me Hug Me
Sangeeth Kumar, V K Dula
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
Oh baby ఏదో మైకం కమ్మిందే
Oh baby నువ్వే లోకం అంటుందే
Oh baby నీతో ఏకం కమ్మంటూ
Oh baby నాలో సగం నువ్వందే
కాలమే అడిగే సాయమే
ఆగనీ ఊసుల కోసమే
సిరి వెన్నెల నిండిన
వేసవి నువ్వేనా
Kiss me hug me స్వరాలనే
నువ్వు పలకించాలే
Touch me crush me రాగాలనే
నువ్వు వినిపించాలే
Kiss me hug me స్వరాలనే
నువ్వు పలకించాలే
Touch me crush me రాగాలనే
నువ్వు వినిపించాలే
పెదవులే దాటని సరసమెందుకే
చిలిపిగా చేరనా నీ సరసకే
చూపులా బాసలే లేఖ రాసెనే
నీ అడుగులా బాసతో
మాట కలిపెనే
మనసే పచ్చడి చేసి
నవ్వేస్తావే పాపం అనవేమే
ఆ నవ్వుల్లో పడి నలిగి పోయానే
Kiss me hug me స్వరాలనే
నువ్వు పలకించాలే
Touch me crush me రాగాలనే
నువ్వు వినిపించాలే
Kiss me hug me స్వరాలనే
నువ్వు పలకించాలే
Touch me crush me రాగాలనే
నువ్వు వినిపించాలే
గాలిలో తెలిపిన ఊసు కాదులే
నీ పేరు నా శ్వాసగా
మారి పోదులే
నీటిపై రాసిన రాత కాదులే
నా ప్రేమ నీ కోసమే
చివరి వరకులే
నిన్నే చూపించే అద్దం ఉంది
అది నా మనసేలే
నీ నవ్వులోన మునిగి పోయానే
Kiss me hug me స్వరాలనే
నువ్వు పలకించాలే
Touch me crush me రాగాలనే
నువ్వు వినిపించాలే
Kiss me hug me స్వరాలనే
నువ్వు పలకించాలే
Touch me crush me రాగాలనే
నువ్వు వినిపించాలే