Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Gaganamu Daati
RR Dhruvan feat. Yasaswi Kondepudi & Aditi Bhavaraju
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
గగనము దాటి ఎగరాలి చూడు వయసుందోయ్ నేడు దొరకనిదంటూ లేదంటా ఇపుడూ
కనులను తెరిచి అందాలను చూడు కలలేనా ఎపుడూ జిందగి ఒకటే లేవంటా రెండూ
నిలబడి చూస్తూనే ఉంటే నిలవదు కదా ఈ సమయం
చిలిపిగా గడిపెయ్యాలంటా జీవితం ఓఓ ఓ
మనసుతో అడుగెయ్యకపోతే దొరకదుగా సంతోషం
ప్రతి ఒక నిమిషం వరమనుకో నీతో రాదా లోకం
ఏదో ఏదో ఉందో లేదో రేపు అన్న మాట ఎంత నిజమో
నేడే నేడే చుట్టెయ్యాలి ప్రపంచమే ఏ ఏ
ఏవో ఏవో అర్ధం కాని అంతులేని ఆశలంటా యుద్ధమే
చేస్తూ పోతే జీవితమంతా వ్యర్ధమే
మనసే వెతికే పయనాలే మొదలాయే కనుకే కనులే మెరిసాయే ఏఏ
మదిలో ఎన్నో భావాలే కదిలాయే నడిపే జతనే పిలిచాయే
బ్రతుకంటే ఊహకందని చిత్రాలే
అనుకుంటూ సాగితేనే ఆనందాలే ఏఏ ఏ
ఏదో ఏదో ఉందో లేదో రేపు అన్న మాట ఎంత నిజమో
నేడే నేడే చుట్టెయ్యాలి ప్రపంచమే ఏ ఏ
ఏవో ఏవో అర్ధం కాని అంతులేని ఆశలంటా యుద్దమే
చేస్తూ పోతే జీవితమంతా వ్యర్ధమే
ఎపుడూ నీతో ఉంటుందా ఈ ప్రాయం
కనుకే బ్రతికెయ్ ప్రతి నిమిషం ఆ ఆఆ
ఏదో ఒకటి అంటుందోయ్ ఈ లోకం అన్నీ వినకోయ్ నువు కొంచెం
మధురంగా ఉండనీ మరి నీ గమనం
సరదాగా చేరుకోవాలి నీ గమ్యం
ఏదో ఏదో ఉందో లేదో రేపు అన్న మాట ఎంత నిజమో
నేడే నేడే చుట్టెయ్యాలి ప్రపంచమే ఏ ఏ
ఏవో ఏవో అర్ధం కాని అంతులేని ఆశలంటా యుద్దమే
చేస్తూ పోతే జీవితమంతా వ్యర్ధమే