Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Daripontothundu, Pt. 2
Singer Prabha, Hanumanth Yadav
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఆహా! దారి పొంతొస్తున్న దవ్వదవ్వొస్తున్న దారియవ్వ పిల్ల రాణియవ్వ జో
రు మీదొస్తున్న కారు మీదొస్తున్న కాదంటావా కానరాకంటావా? కారు మీదొ
త్తంటే కాదంటనా జోరు మీదొత్తంటే రాకంటనా నీ కొరకే నీ కొరకే నీ కొరకే
నీ కొరకే నీ కొరకే ఈ చూపు నీ కొరకే నా సోకు రా నిత్తనోయ్ పిల్లగా
ఓ నిత్తనోయ్ ఈ రోజు దప్పే మాటలెందుకంటామోయ్ నీ కోసమే గాన నేనున్నానోయ్
గాలిగాలేంగాను పిల్ల గాలిగాలేంగాను... ఓయ్! గట్లంటావ్ ఎట్లా కనబడు
తాండే? అబ్బా గాలిగాలేంగాను బండమై కూర్చోను గాలియకే నన్ను గోలియకే
రౌసు పెట్టుకోను రంది పెట్టుకోకు రాసున్నదో నాకు కోసున్ననో... రౌ
సు పెట్టుకోను రాసున్నదే రంది పెట్టుకోను కోసెందుకే నీ అన్నీ నీ అన్
నీ నీ అన్నీ నీ అన్నీ నీ అన్నీ మాటలు అట్టుట్టి ఏషాలు ఏమంటావో ఏడ దా
గుంటావో నువ్వంటేనే వాడి చొక్కున్నగా నీ సంచెత్తవో నన్ను ఏం చెత్తవో
ఓ తిక్కలోడా ఇటు చూడ్రా ఇంత గాన మొర్రిచ్చుకోకు ఏహే ఇటు చూడ్ బే
. అరే తిప్పిచ్చుకోలేను తప్పిచ్చుకావోరు తిక్కెందుకే గత్త టెక్కెం
దుకే ఒప్పిత్తవా పక్క తప్పిత్తవా నన్ను ఏం చెత్తవో జైనే జుత్తానే
. తిప్పిచ్చుకోనురా తిక్కలోడా అతికుంటారా పక్క బెల్లమోలా నీ సోకు
నీ సోకు నీ సోకు నీ సోకు నీ సోకు లేషాలు నీ తీట మాటలు ఆపురయ్యో ఓగి
పోకురయ్యో ఉంగడంగడిగాగు నన్నాగం చేయకు ఇగిలిత్తవు మళ్ళా ఏం చెప్పవు
ఆహా! ఎట్లైతే గట్లయే ఎంబడే ఉంటాను నీకు తోడు నమ్ము అవ్వ తోడు ఈడు ఇచ్చు
కున్న ఎవలు మెచ్చకున్న కూడుంటా కలిపువ్వ సల్లతీరు నాగుమ్మా మోలె కసురు
కోను జర్రీ పోతోలె పెడుసుకోను... ఆహా! మాటి మాటికి మూతి రిప్పుకోను యేసు
వంటి పంచాది పెట్టుకోను గీ మాట నీ మాట ఈ మాట నచ్చిందే కొమరెల్లి మల్లన్
న కొలిసి మొక్కుతాము జంట గూడి మీ సెంత జేని అయిలేని మల్లన్న ఆశతో మొక్కి
నము మాయందులా నువ్వు ఉంటావని పర్వతల మల్లన్న పబ్బతి వడుతాము ఎల్లప్పుడూ
సల్లగుంచాలని ఎములాడ రాజన్న కోనే గడు
తున్నాము మా తోడు నువ్వెప్పుడుండాలని